ఉప్పెనలో ‘మగతనం’.. ఆడేసుకుంటున్నారా?

ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ సినిమా కథలోని కీలకమైన పాయింట్ పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. స్వయంగా సినీ జనాలు కూడా ఈ పాయింట్ పై సెటైర్లు వేస్తూ.. అసలు ఇలాంటి కథలో నటించాలన్నా.. తీయాలన్న దమ్ము ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారట.. తాజాగా విశాఖలో పర్యటించిన ఓ సినిమా బృందం థియేటర్లో చూసినంత సేపు ఇదే కామెంట్స్ చేశారట.. అసలు పురుషుడికీ కీలకమైన అంగం కట్ చేయడం ఏంటని.. […]

Written By: NARESH, Updated On : February 16, 2021 10:30 pm
Follow us on

ఉప్పెన సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా ఆ సినిమా కథలోని కీలకమైన పాయింట్ పై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. స్వయంగా సినీ జనాలు కూడా ఈ పాయింట్ పై సెటైర్లు వేస్తూ.. అసలు ఇలాంటి కథలో నటించాలన్నా.. తీయాలన్న దమ్ము ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారట..

తాజాగా విశాఖలో పర్యటించిన ఓ సినిమా బృందం థియేటర్లో చూసినంత సేపు ఇదే కామెంట్స్ చేశారట.. అసలు పురుషుడికీ కీలకమైన అంగం కట్ చేయడం ఏంటని.. దీన్ని కథగా చెప్పడం.. హిట్ కొట్టడంపై సెటైర్లు వేశారట..

ఇప్పటికీ కూడా సినిమా ఆడినా ఆ పాయింట్ కు వచ్చేసరికి సినీ జనాలతోపాటు కొందరు సామాన్యులు కూడా దీన్ని జీర్ణించుకోవడం లేదట.. ఈపాయింట్ ను ఎలా చెప్పాలో కూడా సినీ జనాలకు అర్థం కావడం లేదట..

ఉప్పెన సినిమా కథ ఏంట్రా అంటే కూడా చెప్పలేని సంకటస్థితిని సుకుమార్ శిష్యుడు కల్పించాడట.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.