Homeఎంటర్టైన్మెంట్Ram Charan vs Prabhas vs Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ లను టార్గెట్...

Ram Charan vs Prabhas vs Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ లను టార్గెట్ చేసిన రామ్ చరణ్..

Ram Charan vs Prabhas vs Allu Arjun: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు […]

Ram Charan vs Prabhas vs Allu Arjun: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు ఈ సినిమాతో రామ్ చరణ్ తెచ్చుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

ఇక ఆయన నుంచి రాబోతున్న సినిమా ఏరేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన సమయమైతే ఉంది…రామ్ చరణ్ లాంటి నటుడు పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మ్యాజిక్ ఫిగర్ ని రాబడుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది. నిజానికి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ అల్లు అర్జున్ ను మినహాయిస్తే ఎవరు కూడా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదు.

కాబట్టి రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేసి తనకంటూ సొంత రికార్డులను క్రియేట్ చేసుకోగలుగుతాడా అనే ధోరణిలో కూడా చర్చలైతే జరుగుతున్నాయి. ఇక రామ్ చరణ్ అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా షెడ్డు కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు అనేది… ఇక రేపు నైట్ నుంచి పెద్ది మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ పడే అవకాశమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper