Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి…ఆ సినిమా తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఆయనకు ఇప్పటివరకు తెలుగులో తప్ప మిగతా ఏ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ లేదు.
ప్రస్తుతం తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక ‘వారణాసి’ సినిమాతో సైతం భారీ విజయాన్ని సాధిస్తే ఆయన ప్రపంచ స్థాయి దర్శకులతో సైతం పోటీ పడుతుంటాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మొత్తానికైతే వారణాసి సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళికి దక్కుతుంది. ఎందుకంటే తెలుగులో తప్ప పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబుని తీసుకొచ్చి పాన్ వరల్డ్ లో హీరోగా నిలబెట్టాడు అంటే ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఈ సినిమా మీద భారీ రేంజ్ లో బడ్జెట్ ను కేటాయిస్తున్నాడు. కాబట్టి సక్సెస్ అయితే రాజమౌళికే పూర్తి క్రెడిట్ దక్కుతుందనేది వాస్తవం…చూడాలి మరి ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు ఎలా స్వీకరిస్తారు అనేది…