Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu sister producer career: మహేష్ బాబు అక్క టాప్ ప్రొడ్యూసర్ కాకపోవడానికి కారణం...

Mahesh Babu sister producer career: మహేష్ బాబు అక్క టాప్ ప్రొడ్యూసర్ కాకపోవడానికి కారణం ఆయనేనా…

Mahesh Babu sister producer career: సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. అయితే మహేష్ బాబు తో పాటు తన అన్న రమేష్ బాబు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆయన అనుకున్న రీతిలో సక్సెస్ లను సాధించలేదు. మహేష్ బాబు వాళ్ళ అక్క మంజుల సైతం నటిగా రాణిస్తూనే సత్తా చాటుకోవాలనుకుంది. కానీ అనుకున్న మేరకు ఆమె సత్తాని చాటుకోలేకపోయింది. ఇక దర్శకురాలుగా కూడా తను ప్రయత్నం చేసిన అది వర్కౌట్ కాలేదు. నిజానికి ఆమె టాప్ ప్రొడ్యూసర్ గా మారాల్సి ఉన్నప్పటికి మహేష్ బాబు వల్లే ఆమె మారలేదని చాలామంది చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే మహేష్ బాబు ఆమె చేయాల్సిన ఒకటి రెండు సినిమాలను రిజెక్ట్ చేయించారట.

ఆ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలిచాయనే వార్తలు వచ్చాయి. అందువల్లే ఆమె త డైరెక్టర్ గా మారలేకపోయిందనే విషయాన్ని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన టాప్ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటికైనా తన అక్క మంజులాకి ఒక అవకాశం ఇచ్చి ఆమెను టాప్ ప్రొడ్యూసర్ గా మార్చే ప్రయత్నం చేస్తాడా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇండియాలో చాలా మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు. కాబట్టి మహేష్ బాబు నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version