హీరోయిన్లను మించి.. అనసూయ అందమా మజాకా?

అనసూయ ఎంట్రీకి ముందు బుల్లితెరపై యాంకరింగ్ అనేది ఓ మూస పద్దతిలో కొనసాగేది. ఎప్పుడైతే అనసూయ యాంకరింగులోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే పాతపద్ధతులన్నీ మారిపోయాయి. వెండితెరపై మాత్రమే కన్పించే గ్లామర్ ను అనసూయ బుల్లితెరకు పరిచయం చేసి టెలివిజన్ షోలను హీటెక్కిస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతూ టీవీలకు అతుక్కుపోతున్నారు. అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు ఏమాత్రం అనసూయ వెనుకడటం లేదు. అనసూయ సినిమాల్లో […]

Written By: NARESH, Updated On : March 9, 2021 10:11 pm
Follow us on

అనసూయ ఎంట్రీకి ముందు బుల్లితెరపై యాంకరింగ్ అనేది ఓ మూస పద్దతిలో కొనసాగేది. ఎప్పుడైతే అనసూయ యాంకరింగులోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే పాతపద్ధతులన్నీ మారిపోయాయి. వెండితెరపై మాత్రమే కన్పించే గ్లామర్ ను అనసూయ బుల్లితెరకు పరిచయం చేసి టెలివిజన్ షోలను హీటెక్కిస్తోంది. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అవుతూ టీవీలకు అతుక్కుపోతున్నారు.

అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు ఏమాత్రం అనసూయ వెనుకడటం లేదు. అనసూయ సినిమాల్లో ఒకలా.. వెండితెరపై ఒకలా మెరుస్తోంది. బుల్లితెరపై గ్లామర్ షోతో ఆకట్టుకునే అనసూయ.. సినిమాల్లో మాత్రం కేవలం స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది.

అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటోంది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు తన షోలకు సంబంధించిన విషయాలను.. హాట్ హాట్ పిక్స్.. వీడియోలను పోస్టు చేస్తూ అందరికీ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది.

తాజాగా అనసూయ షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలోని ‘ఓ ప్లేసును సూచిస్తూ కొత్తగా వచ్చే హీరోయిన్లకు పోటీగా వస్తున్న అనసూయ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రత్యేకమైన ఫొటోలు ఎన్నో పెట్టినా.. ఆమె ఈ ఫొటోలో మాత్రం కొత్తగా కనిపిస్తున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఇక అనసూయ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది. మరో రెండు సినిమాలపై కూడా సైన్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈమె బీజీ నటిగామారింది. ఏదీ ఏమైనా అనసూయ సోషల్ మీడియాలో కూడా తన ఫొటోలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.