టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు ఉంది. కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు లేకుండా సినిమా వెలితిగా కనిపిస్తంది. అలా పాపురల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి. అక్కగా, వదినగా, తల్లిగా నటించి.. యాక్షన్, కామెడీ రోల్ లో చేసి మెప్పించారు సురేఖ వాణి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ తో సమానంగా ఆమెకు అవకాశం ఇచ్చే వారు. కుటుంబ నేపథ్యంలో ఉన్న సినిమాల్లో సురేఖ వాణి కచ్చితంగా ఉంటారు.
April 29
Actress Surekha Vani 42 BIrthday#ActressSurekhavani #HappyBirthdaySurekhavani #HBDSurekhavani #Surekhavani pic.twitter.com/mzqamKVFKI
— Actor Kayal Devaraj (@kayaldevaraj) April 29, 2023
సురేఖా వాణి తెలుగులో అగ్రహీరోల చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసే నటి. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు , దర్శకులతో నటించింది. సపోర్టింగ్ రోల్స్ లో ముఖ్యంగా అమాయక భార్య పాత్రలను ఎక్కువగా పోషిస్తుంది. బొమ్మరిల్లు, బాద్షా, సరినోడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు మరికొన్ని హిట్ చిత్రాలలో నటించింది.
#surekhavani#Trending #Reels pic.twitter.com/ZwN50H5Gfr
— Artist surekha vani (@surekhavani12) September 29, 2023
నటి సురేఖా వాణికి సంబంధించిన కొన్ని అరుదైన , ప్రైవేటు ఫొటోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సురేఖ వాణి గ్యాలరీని కింద చూడొచ్చు.
Adorable Selfies of Beautiful #SurekhaVani pic.twitter.com/OM3ExG940x
— FirstShowz (@firstshowz) September 12, 2023