https://oktelugu.com/

అరియానా రేటు రోజుకు లక్ష.. 25వేలకే వచ్చింది..

బిగ్ బాస్ తో పాపులర్ అయిన కంటెస్టెంట్లు అందరికీ ఇప్పుడు వరస ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ విజేత అభిజిత్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీ అవ్వగా.. అఖిల్, మోనాల్ సినిమాలు, షోలలో సందడి చేస్తున్నారు. అవినాష్ అయితే తీరికలేకుండా ఉన్నాడు. Also Read: న‌రేష్ న్యూడ్ గా న‌టించింది నిజ‌మేనా? క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు! ఇక బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియానా అయితే పాపులర్ అయిపోయింది. తాజాగా ఆమెకు ఓ సినిమాలో అవకాశం వచ్చిందట.. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 08:32 PM IST
    Follow us on

    బిగ్ బాస్ తో పాపులర్ అయిన కంటెస్టెంట్లు అందరికీ ఇప్పుడు వరస ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ విజేత అభిజిత్ సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీ అవ్వగా.. అఖిల్, మోనాల్ సినిమాలు, షోలలో సందడి చేస్తున్నారు. అవినాష్ అయితే తీరికలేకుండా ఉన్నాడు.

    Also Read: న‌రేష్ న్యూడ్ గా న‌టించింది నిజ‌మేనా? క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు!

    ఇక బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియానా అయితే పాపులర్ అయిపోయింది. తాజాగా ఆమెకు ఓ సినిమాలో అవకాశం వచ్చిందట.. రెండు రోజులు డేట్స్ అడిగితే రోజుకు లక్ష రూపాయలు చెప్పిందంట.. అంత ఇచ్చుకోలేమని నిర్మాతలు వామ్మో అన్నారట.. చివరకు ఆఫర్ పోతుందేమోనని బేరం ఆడి రూ.25వేలకు ఒప్పించారట..

    అలా రూ.50 వేల కోసం విమానం సొంత ఖర్చులతో ఎక్కి మరీ అరియానా షూటింగ్ కు హాజరైందట.. బిగ్ బాస్ మేనియాతో కంటెస్టెంట్లకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అయితే దేన్నీ మిస్ చేసుకోకుండా అందిపుచ్చుకుంటున్నారు.

    Also Read: ప్రభాస్ తో ప్రపంచ సినిమా.. కన్ఫ్యూజ్ లో నాగ్ అశ్విన్

    ఇప్పటికే ఇంటర్వ్యూ,లు, గేమ్ షోలు, ఇతరత్రా వ్యవహారాలతో అరియానా ఫుల్ బిజీగా ఉంది. వర్మ సినిమాలోనూ నటిస్తోందట.. ఇప్పుడు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదట..

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్