https://oktelugu.com/

Pragathi : ‘ఊ అంటావా మావా’ అంటూ ఎక్స్ పోజింగ్ తో ఊపేస్తున్న నటి ప్రగతి.. వైరల్ వీడియో

Pragathi Video: టాలీవుడ్ నటి ప్రగతిని సినిమా తెరపై చూస్తే ఓ అత్తలా.. ఓ అమ్మలా.. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చీరకట్టులో ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఎఫ్2 సినిమాలో ఆంధ్రా యాసలో అత్త క్యారెక్టర్ లో మాట్లాడితే అచ్చం ఎక్కడో చూసిన ఆమెలాగానే కనిపిస్తుంది. కానీ తెరమీద వేరు.. తెర బయట వేరు.. ప్రగతిని ఆంటీ అనడానికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో పెట్టే హాట్ వీడియోలు అలాంటివి మరీ.. పుసుక్కున మీరు ‘ప్రగతి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2022 / 06:20 PM IST
    Follow us on

    Pragathi Video: టాలీవుడ్ నటి ప్రగతిని సినిమా తెరపై చూస్తే ఓ అత్తలా.. ఓ అమ్మలా.. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చీరకట్టులో ఎంతో పద్ధతిగా ఉంటుంది. ఎఫ్2 సినిమాలో ఆంధ్రా యాసలో అత్త క్యారెక్టర్ లో మాట్లాడితే అచ్చం ఎక్కడో చూసిన ఆమెలాగానే కనిపిస్తుంది. కానీ తెరమీద వేరు.. తెర బయట వేరు.. ప్రగతిని ఆంటీ అనడానికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో పెట్టే హాట్ వీడియోలు అలాంటివి మరీ.. పుసుక్కున మీరు ‘ప్రగతి ఆంటీ’ అని అన్నారా.? ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు. అంతలా సెగలు పుట్టిస్తోంది ఈ ఏజ్డ్ బ్యూటీ.. ఉత్సాహానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తోంది..

    Pragathi

    ఆ డ్రెస్సింగ్ స్టైల్.. ఒంటిపై అంత టైట్ గా దుస్తులు వేసుకొని.. ఎక్సర్ సైజ్ చేస్తూ ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ అని ప్రగతి స్టెప్పులు వేస్తే కాక రేపడం ఖాయం. యంగ్ హీరోయిన్ ను మించి సెగలు పుట్టేలా ప్రగతి ఆంటీ డ్యాన్సులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటి ‘ప్రగతి’ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ దెబ్బకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. టాలీవుడ్ లో మోడ్రన్ మదర్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ప్రగతి’.. అంతే స్థాయిలో వెరీ బోల్డ్ గా కనిపించడానికి బాగా ఆరాటపడుతుంది. ఈ క్రమంలో తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను వదులుతూ బాగా హడావిడి చేస్తోంది.

    తాజాగా ప్రగతి ఆంటీ తన ఇన్‌ స్టాగ్రామ్ లో ‘ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా’ అనే హాట్ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో అలాగే ప్రగతి ఎక్స్ పోజింగ్ లో పరిధులు దాటింది. గ్లామరస్ డ్రెస్ ధరించి అలా కసిగా చూస్తూ క్యాట్ వాక్ చేసింది.
    మొత్తానికి అభిమానులకు పిచ్చెక్కించడానికి ప్రగతి బాగా కష్టపడుతుంది. ఇక ఎప్పటిలాగే ఎక్స్ పోజింగ్ పోస్టులు వైరల్ అయినట్టుగానే.. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

    ఏది ఏమైనా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందంతో రెచ్చగొట్టే ప్రగతి ఆంటీ, మొత్తానికి తనలోని హీరోయిన్ ను లేట్ వయసులో చూపించడానికే ఇలాంటి పోస్ట్ పెడుతుందేమో. మొత్తానికి యాభైలోకి ఎంట్రీ ఇచ్చాక కూడా, ప్రగతి ఇలా బోల్డ్ ఫోజులు ఇవ్వడం, పైగా సోలోగా ఓ హాట్ క్యారెక్టర్ చేయడం అంటే నిజంగా విశేషమే.

    ఇన్ స్టాగ్రామ్ వీడియో