https://oktelugu.com/

పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి ఛాన్స్ లు కావాలట. అదీ స్టార్ హీరోల సినిమాల్లో. అందుకే అందరికీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరిని వేడుకుంటుందట. తన కెరీర్ మరో నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతానని దయచేసి అవకాశాలు ఇవ్వండని తన బాధను ఇలా వ్యక్త పరుస్తోందట. అందాలు ఆర‌బోయ‌డంలో కూడా ఇక తనకు హ‌ద్దులు లేవని, వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కోసమే తాను రొమాంటిక్ సీన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : August 12, 2020 / 10:18 AM IST
    Follow us on


    బబ్లీ గర్ల్ ‘రాశీ ఖ‌న్నా’కి ఛాన్స్ లు కావాలట. అదీ స్టార్ హీరోల సినిమాల్లో. అందుకే అందరికీ ఫోన్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వండి అంటూ అందరిని వేడుకుంటుందట. తన కెరీర్ మరో నాలుగేళ్లు మాత్రమే ప్లాన్ చేసుకున్నానని తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతానని దయచేసి అవకాశాలు ఇవ్వండని తన బాధను ఇలా వ్యక్త పరుస్తోందట. అందాలు ఆర‌బోయ‌డంలో కూడా ఇక తనకు హ‌ద్దులు లేవని, వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ కోసమే తాను రొమాంటిక్ సీన్స్ లో విజ‌య్ తో పోటీ పడి మరీ నటించానని, బెడ్ సీన్స్‌లో అయితే దేవరకొండను సైతం డామినేట్ చేస్తూ రెచ్చిపోయానని.. ఇప్పుడు చేయబోయే సినిమాల్లో ఏ రేంజ్ రొమాన్స్ కైనా తాను సిద్ధం అని.. మొత్తానికి రాశీ ఖ‌న్నా తనలోని రొమాన్స్ గురించి ఫుల్ గా చెప్పేస్తోందట.

    Also Read: పవన్‌ చేస్తానంటే.. త్రివిక్రమ్‌ తీయనంటున్నాడు!

    ఏమైనా అమ్మడుకు పెద్దగా యాక్టింగ్ టాలెంట్ లేకపోయినా మంచి గ్లామర్ ఉంది. సో.. తనకు ఉన్న దాన్నే క్యాష్ చేసుకోవాలని బాగానే ఫిక్స్ అయినట్టు ఉంది ఈ భారీ బ్యూటీ. నిజానికి ఈ అందాల బొమ్మకు పెద్దగా హిట్లు కూడా లేవు. అయినా తాను స్టార్ హీరోయిన్ లానే ఫీల్ అవుతుంది. పెద్ద ఛాన్స్ లు వస్తే.. రెమ్యునిరేషన్ ను భారీగా డిమాండ్ చేసి.. త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉబలాట పడుతుంది. ఒక బిజినెస్ మెన్ తో ప్రస్తుతం పేమ కబుర్లు చెబుతుందట. బహుశా ఆ బిజినెస్ మెన్ తోనే పెళ్లి పాటలు కూడా పాడబోతుందేమో. అసలు ఈ బిజినెస్ మెన్ లంతా హీరోయిన్స్ తోనే ప్రేమలో పడి పెళ్లి ఎందుకు చేసుకుంటారో.

    Also Read: బాలయ్య ముందు మార్కెట్ పెంచుకో !

    ఇక మన స్టార్ హీరోలు రాశీకి ఛాన్స్ లు ఇస్తారని నమ్మలేం. ఎప్పటికప్పుడు కొత్త భామల కోసం ఎదురుచూసే మన మేకర్స్ కి రాశి ఖన్నా లాంటి సైడ్ ట్రాక్ హీరోయిన్ ఎంతవరకు ఎక్కుతుందనేది పెద్ద డౌట్.