Homeఎంటర్టైన్మెంట్Rajamouli: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!

Rajamouli: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!

Rajamouli fridge: డైరెక్టర్ రాజమౌళి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో సీన్ కోసం ఆయన ఎంతో కష్ట పడుతుంటారు. అవుట్ సరిగ్గా వచ్చేందుకు వరకు వాటిని చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయనకు ఇండస్ట్రీలో ‘జక్కన్న’  అనే పేరు వచ్చింది.

NTR and Charan
SS Rajamouli with NTR and Charan

రాజమౌళి చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు హీరోలతో హిట్టు కొట్టి తానేంటో నిరూపించాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘మగధీర’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘యమదొంగ’,  డార్లింగ్ ప్రభాస్ తో ‘బాహుబలి’ వంటి సినిమాలు తీసి ఇండస్ట్రీ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే హీరో నాని-సమంతలతో ‘ఈగ’ అనే ప్రయోగాత్మక సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ ప్రధానంగా ఈగ చుట్టూనే తిరుగుతుంది.

ప్రతీఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ‘ఈగ’తో మూవీని తీయడమే కాకుండా ఈ సినిమా పలు జాతీయ అవార్డులను తీసుకొచ్చారు. 2012లో విడుదలైన ఈ మూవీకి మూడు సైమా అవార్డులతో పాటు ఐదు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయంటే దానికి రాజమౌళి కృషినే కారణం. ఈ సినిమా సికెట్స్ ను తారక్, చెర్రీలు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లో భాగంగా రివీల్ చేశారు.

‘ఈగ’ సినిమా సమయంలో రాజమౌళి ఇంట్లోని ఫ్రీజ్ లో మొత్తం ఈగలే ఉండేవని చెప్పారు. ఫ్రిజ్ లో ఆహారం కంటే ఈగలే ఎక్కువగా ఉండేవని జూనియర్ చెప్పారు. ఆ వెంటనే రాంచరణ్ ఈగల సూప్తావస్థను తెలుసుకునేందుకు ఆయన అలా చేశారని చెప్పుకొచ్చారు. రాజమౌళి ఎంతో రీసెర్చ్ చేసి ఈగను తెరకెక్కించారని అందువల్లే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందని చెప్పారు.

Eega Video Songs - My Name is Nani Song - Vel Records

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version