Ustaad Bhagat Singh Mass Glimpse: ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతాది’.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ అదుర్స్

గ్లిమ్స్ వీడియో ని చూస్తున్నంత హరీష్ శంకర్ నిజంగానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేవలం 15 రోజులే చేశాడా అనే అనుమానం రాక తప్పదు. ఈ 15 రోజుల షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని ఊర మాస్ గెటప్ లో కొన్ని షాట్స్ చూపించాడు,అలాగే పోలీస్ గెటప్ లో కూడా ఒక షాట్ లాస్ట్ లో చూపిస్తాడు.ఇంత తక్కువ సమయం లో ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా ఇచ్చాడు అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Written By: Vicky, Updated On : May 11, 2023 5:24 pm

Ustaad Bhagat Singh Mass Glimpse

Follow us on

Ustaad Bhagat Singh Mass Glimpse:  ఈ గ్లిమ్స్ వీడియో ని చూస్తున్నంత హరీష్ శంకర్ నిజంగానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేవలం 15 రోజులే చేశాడా అనే అనుమానం రాక తప్పదు. ఈ 15 రోజుల షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని ఊర మాస్ గెటప్ లో కొన్ని షాట్స్ చూపించాడు,అలాగే పోలీస్ గెటప్ లో కూడా ఒక షాట్ లాస్ట్ లో చూపిస్తాడు.ఇంత తక్కువ సమయం లో ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా ఇచ్చాడు అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఒక మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నాడని మాత్రం అర్థం అయిపోయింది.ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.

గ్లిమ్స్ వీడియో ని చూస్తున్నంత హరీష్ శంకర్ నిజంగానే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కేవలం 15 రోజులే చేశాడా అనే అనుమానం రాక తప్పదు. ఈ 15 రోజుల షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ని ఊర మాస్ గెటప్ లో కొన్ని షాట్స్ చూపించాడు,అలాగే పోలీస్ గెటప్ లో కూడా ఒక షాట్ లాస్ట్ లో చూపిస్తాడు.ఇంత తక్కువ సమయం లో ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఎలా ఇచ్చాడు అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఒక మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా తీస్తున్నాడని మాత్రం అర్థం అయిపోయింది.ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలు అయ్యిపోతాది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.