Homeఎంటర్టైన్మెంట్ఫాతిమా గ్లామర్ కి అమీర్ కూతురు కూడా ఫిదా !

ఫాతిమా గ్లామర్ కి అమీర్ కూతురు కూడా ఫిదా !

Ira calls Fatima Sana Shaikh beautyహైదరాబాదీ బ్యూటీ ‘ఫాతిమా సనా షేక్‌’ బాలీవుడ్ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయిపోయింది. స్టార్‌ జంట ఆమిర్‌ ఖాన్‌- కిరణ్‌రావు దంపతుల మధ్యలో దూరి.. అమీర్ తో సన్నిహితంగా మెలుగుతూ.. మొత్తానికి కిరణ్ రావుకి అమీర్ విడాకులు ఇచ్చేలా చేసిందని, ఇలా ఈ భామ పై అనేక విమర్శలు, మరెన్నో పుకార్లు.

అమీర్ దంపతుల మధ్యలో చిచ్చు పెట్టింది నువ్వే అంటూ కొంతమంది నెటిజన్లు డైరెక్ట్ గానే ఫాతిమాను ట్రోల్‌ చేసినా ఆమె మాత్రం ఎక్కడా స్పందించలేదు. దాంతో నెటిజన్లు మరింతగా రెచ్చిపోతూ.. దంగల్‌లో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ప్రస్తుతం అతని భార్య కాబోతుందని, అతనితో జీవితాన్ని పంచుకోబోతుందని ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ పోతున్నారు.

బయట తన గురించి పరిస్థితులు ఇలా ఉంటే, ఫాతిమా సనా షేక్‌ మాత్రం, వరుస హాట్ హాట్ ఫొటోషూట్లతో రెచ్చిపోతూ అందాల కనువిందు చేస్తూ దూసుకుపోతుంది. క్రాప్‌ టాప్‌నకు జీన్స్‌ జతచేసి సింపుల్‌ డ్రెస్సింగ్‌ తో కేక పుట్టిస్తోంది. అందుకే బాలీవుడ్‌ నటులు అనిల్‌ కపూర్‌, సాన్యా మల్హోత్రా.. ‘నిప్పు రాజేస్తున్నావ్‌’ అంటూ ఫాతిమాని ఉద్దేశించి ఫైర్‌ ఎమోజీలను కూడా పోస్ట్ చేశారు.

అయితే, ఇప్పుడు ఒకరి కామెంట్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరిది ఆ కామెంట్ అంటే.. అమీర్ ఖాన్ ముద్దుల తనయ ఇరా ఖాన్‌ ది. ఫాతిమా బోల్డ్ స్టిల్స్ పై అమీర్ కూతురు స్పందిస్తూ.. ‘ఎంత అందంగా ఉన్నావో నువ్వు’ అంటూ ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. మరి ఈ పోస్ట్ కావాలని పెట్టిందా ? లేక, క్యాజువల్ గా పెట్టిందా అనేది ఇరా ఖాన్ కే తెలియాలి.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...

Chennai Love Story : ‘చెన్నై లవ్ స్టోరీ’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. బ్రేక్ ఈవెన్...

Chennai Love Story : కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , బంపర్ ఓపెనింగ్స్ ని...
Oktelugu Epaper
Exit mobile version