ఎంటర్టైన్మెంట్Bigg Boss 6 Telugu- Faima Mother: శ్రీ సత్య తో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్...

Bigg Boss 6 Telugu- Faima Mother: శ్రీ సత్య తో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇచ్చిన ఫైమా అమ్మ

Bigg Boss 6 Telugu- Faima Mother: బిగ్ బాస్ హౌస్ కి ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మారిపోయింది..బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంటర్ అవ్వడం..చాలా కాలం తర్వాత తమ సొంత మనుషులను చూసుకొని కంటెస్టెంట్స్ మురిసిపోవడం..భావోద్వేగానికి లోనవ్వడం వంటివి ప్రేక్షకులను కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేసింది..వారం మొత్తం టాస్కులు, గొడవలు లేకుండా మొత్తం సెంటిమెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో ఈ వారం బిగ్ బాస్ హౌస్ అదిరిపోయింది..ఇక చూసే ప్రతీ ప్రేక్షకుడి మనసుల్ని కదిలించిన పేరెంట్స్ ఎవరు అంటే శ్రీ సత్య తల్లిదండ్రులు అని చెప్పొచ్చు.

Bigg Boss 6 Telugu- Faima Mother
Bigg Boss 6 Telugu- Faima Mother

శ్రీ సత్య తల్లి కి కాళ్ళు బాగాలేవు అనే విషయం తెలిసిందే..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే శ్రీ సత్య ఈ విషయం పంచుకొని హౌస్ మేట్స్ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది..తన తల్లికి కాళ్ళు పనిచెయ్యనప్పటి నుండి మా నాన్న గారే అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని..నా కుటుంబం మొత్తం నేను సంపాదించే డబ్బుల మీదనే ఆధారపడుందని చెప్పుకొచ్చింది శ్రీ సత్య.

వీల్ చైర్ మీద కూర్చున్న శ్రీ సత్య అమ్మని తోసుకుంటూ నాన్న హౌస్ లోకి అడుగుపెడతాడు..శ్రీ సత్య వాళ్ళని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది..ఆ తర్వాత ఇంటి సభ్యులందరినీ కలిసిన తర్వాత కాసేపు ఏకాంతం గా తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది శ్రీ సత్య..నా ఆట ఎలా ఉంది అని వాళ్ళ నాన్న ని అడగగా ‘మొదటి మూడు వారాలు చక్కగానే ఉన్నావ్..నాల్గవ వారం నుండి ఎందుకు అలా అయిపోయావ్..చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్..వెటకారం కూడా ఎక్కువైపోయింది..అవన్నీ తగ్గించుకుంటే కప్పు కొడతావ్’ అంటూ శ్రీ సత్య కి చెప్తాడు..ఆ తర్వాత ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటిస్తారు శ్రీ సత్య తల్లిదండ్రులు.

Bigg Boss 6 Telugu- Faima Mother
Bigg Boss 6 Telugu- Faima Mother

రేవంత్ గురించి మాట్లాడుతూ ‘హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం రేవంత్ నన్ను చాలా సిల్లీ రీజన్ తో నామినేట్ చేసాడు..బాగా మాట్లాడుతున్న కానీ తనకి కనెక్ట్ కాలేదంటా..ఆ రీజన్ తో నామినేట్ చేసాడు’ అని వాళ్ళ నాన్న కి చెప్తుంది..అప్పుడు ఆమె నాన్న దానికి సమాధానం చెప్తూ ‘నువ్వు కూడా చాలా సార్లు పనికిమాలిన రీజన్స్ చెప్పి నామినేట్ చేసావు లే’ అని కౌంటర్ ఏస్తాడు..ఎపిసోడ్ మొత్తానికి శ్రీ సత్య పేరెంట్స్ ఇంటికి రావడం హైలైట్ గా నిలిచింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Most Popular

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి ని పట్టించుకోని స్టార్ హీరోలు వీళ్లే…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీ లో కమర్షియల్ డైరెక్టర్స్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే వాళ్లు హీరోలను పర్ఫెక్ట్ టెంప్లేట్ లో చూపిస్తూ ఉంటారు. ఒక ఫైట్ తర్వాత ఒక...

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో...
Exit mobile version