https://oktelugu.com/

ET First Week Collections: సూర్య ‘ఈటి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

ET First Week Collections: తమిళ స్టార్ హీరో సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సూర్య ‘ఈటి’. దర్శకుడు పాండిరాజ్ ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 06:53 PM IST
    Follow us on

    ET First Week Collections: తమిళ స్టార్ హీరో సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సూర్య ‘ఈటి’. దర్శకుడు పాండిరాజ్ ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం.

    Surya

    ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే.. ఈ కింది విధంగా ఉన్నాయి.

    నైజాం 0.49 కోట్లు,

    సీడెడ్ 0.25 కోట్లు,

    ఉత్తరాంధ్ర 0.21 కోట్లు,

    ఈస్ట్ 0.17 కోట్లు,

    వెస్ట్ 0.11 కోట్లు,

    గుంటూరు 0.18 కోట్లు,

    కృష్ణా 0.15 కోట్లు,

    నెల్లూరు 0.09 కోట్లు,

    ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 1.65 కోట్లు

    Also Read: Rajamouli To Meet Y S Jagan: జగన్ ను రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు ?

    మొత్తమ్మీద ‘ఈటి’ సినిమాకి తెలుగు రాష్టాల్లో రూ.3.62 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.3.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఈ సినిమా మూడు రోజులు పూర్తయ్యేసరికి కేవలం, రూ.1.65 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

    Surya

    మరి ఇప్పుడున్న లెక్కలను బట్టి.. ఈ చిత్రం ఆ స్థాయి కలెక్షన్స్ ను రాబట్టడం కష్టమే. నిజానికి ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయినప్పటికీ నిన్న కూడా ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. కానీ, ఈ రోజు ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ కూడా రాలేదు అని టాక్ నడుస్తోంది. దాంతో మేకర్స్ బాగా నిరుత్సాహానికి గురి అయ్యారు.

    Also Read: Kiara Advani In Prabhas Movie: ప్రభాస్ సరసన కియారా అద్వానీ.. అలియానే ప్రేరణ !

    Tags