Esther Anil: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఎస్తర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో వెంకీ చిన్న కూతురుగా నటించి ఆకట్టుకుంది. ఈ పాపే ‘దృశ్యం 2’ లోనూ నటించి అలరించింది. ఆ తరువాత స్టడీస్ పైనే ఫోకస్ పెట్టిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన అందచందాలను షో చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటోంది. లేటేస్ట్ గా ఈమె పోస్టు చేసిన కొన్ని పిక్స్ చూసి కుర్రకారు షాక్ అవుతున్నారు. మరీ హద్దుపద్దు లేకుండా గ్లామర్ షో చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆమె పిక్స్ ఎలా ఉన్నాయంటే?
కేరళకు చెందిన ఎస్తర్ అనిల్ 2001 ఆగష్ట్ 27న జన్మించింది. స్కూల్ కెళ్లే వయసులోనే సినిమాలపై ఆసక్తి పెరిగిన ఈమె 2010లో మలయాళ చిత్రం ‘నల్లవన్’ తో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మలయాళ దృశ్యంలో నటించిన ఈమె అదే పాత్రలో తెలుగులోనూ నటించింది. ఫస్ట్ మూవీతోనే ఎస్తర్ అనిల్ ఫేమస్ అయిపోయింది. తెలుగులో సంతోషం ఫిల్మ్ అవార్డును 2015లో ఉత్తమ బాలనటిగా అందుకుంది. అంతేకాకుండా 2016లో ఉత్తమ బాలనటిగా కేరళ్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది.
దృశ్యం సినిమాలో నటించిన ఎస్తర్ అనిల్ ఆ తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. నిత్యం తన గ్లామర్ ఫొటోలను పోస్టు చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. అందాలను చూపించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్లవేజ్ షో తో మెస్మరైజ్ చేస్తోంది. లేటేస్టుగా ఈ అమ్మడు మరీ రెచ్చిపోయింది. పైన ఏమాత్రం వేసుకోకుండా రకరకాల ఫోజులు పెట్టడంతో పాటు వయ్యారాల ఫోజులు పెట్టింది. ఈ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారదు. సినిమా హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే ఇప్పుడే హీరోయిన్ లా ఉన్నావు. అని అంటున్నారు.
View this post on Instagram