లేట్ వయసులో పర్ఫెక్ట్ ఫిజిక్.. నెటిజన్లు స్టన్ !

ముదురు వయసులోనూ లేత అందాలు ఉన్న హాట్ బ్యూటీ ‘ఇషా గుప్తా’. వరుస హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలలో కూడా నటించి తన హాట్ హాట్ గ్లామర్ షోతో సౌత్ ప్రేక్షకులను కూడా ఒక ఊపు ఊపింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా ఇషా హవా తగ్గినట్లు కనిపిస్తుంది. ఎంత స్క్రీన్ షో చేసినా.. బాలీవుడ్ లో ఆఫర్లు ఇచ్చేవారు […]

Written By: admin, Updated On : July 10, 2020 7:55 pm
Follow us on


ముదురు వయసులోనూ లేత అందాలు ఉన్న హాట్ బ్యూటీ ‘ఇషా గుప్తా’. వరుస హిందీ సినిమాలతో పాటు ఒకటి రెండు తెలుగు సినిమాలలో కూడా నటించి తన హాట్ హాట్ గ్లామర్ షోతో సౌత్ ప్రేక్షకులను కూడా ఒక ఊపు ఊపింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే గత కొంతకాలంగా ఇషా హవా తగ్గినట్లు కనిపిస్తుంది. ఎంత స్క్రీన్ షో చేసినా.. బాలీవుడ్ లో ఆఫర్లు ఇచ్చేవారు కరువు అయిపోయారు. సీనియర్ హీరోయిన్ గా మారింది కాబట్టి క్రేజీ ఆఫర్లు రావడం లేదనేది ఒకటి అయితే, తన బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ బిజీగా ఉంటుండటం కూడా మరో కారణం అట. ఏది అయితే ఏమి ఆటోమేటిక్ గా ఈ ముదురు బ్యూటీని సినిమాల అవకాశాలతో సేద తీర్చేవాళ్ళు లేకుండా పోయారు.

బ్రెజిల్ దేశాధ్యక్షుడిని కాపాడిన ఇండియన్ మెడిసిన్..!

అయినా ఇషా మాత్రం అస్సలు తగ్గడం లేదు.. తనలో దాగి ఉన్న అందాలను మాత్రం సోషల్ మీడియాలో ప్రదర్శించకుండా ఉండట్లేదు. ఫుల్ హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పై దండ యాత్ర చేస్తూనే ఉంది. దాంతో కుర్రాళ్ళు కూడా అమ్మడు ఫొటోలను చూస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలలో తన పై పార్ట్ బాగా ఎలివేట్ అయ్యేలా లూజ్ డ్రెస్ లతో.. కాస్త వెరైటీ ఫోజ్ లు ఇవ్వడంలో ఇషా మాస్టర్ డిగ్రీ చేసేసింది. మొత్తానికి వీలైనంత హాటుగా కనిపిస్తూ పోజులిస్తుంది.

అయినా ఇషా అందాల ప్రదర్శన ఎలా ఉన్నా.. రోజు రోజుకు పర్ఫెక్ట్ ఫిజిక్ తో స్లిమ్ గా తయారవుతుంది. ఈ మధ్యే ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ బ్యూటీలా ఇషా అలా ఫిట్ గా ఎలా మెయింటైన్ చేయగలుతుందో అని నెటిజన్లు తెగ స్టన్ అయిపోతున్నారు. ముదురు వయసులో కూడా లేత అందాలను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు, అది ఇషా గుప్తాకి తెలిసినంతగా మరో హీరోయిన్ కి తెలియదనడంలో ఎలాంటి మొహమాట పడాల్సిన పనిలేదు.