https://oktelugu.com/

Tollywood: తెలంగాణ లో సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐజెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని సంపాదించుకోవడంలో ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 22, 2024 / 01:04 PM IST

    Tollywood

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. ఇక తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా విజయాలను సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పుడున్న హీరోలు తెలుగు సినిమా స్థాయిని పెంచుతుండడం అనేది గొప్ప విషయమనే చెప్పాలి… ఒకప్పుడు చిరంజీవి తనదైన రీతిలో సినిమాలను చేసి భారీ విజయాలను అందుకొని తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడున్న హీరోలు సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం….

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐజెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని సంపాదించుకోవడంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలుగా ఎదిగినప్పటికి మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి వస్తుండేవారు. ప్రొడ్యూసర్లుగా, వాళ్లే హీరోలుగా, దర్శకులుగా సత్తా చాటుకుంటూ ఉండేవారు… తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే చిరంజీవి వచ్చి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడో అప్పటినుంచి తెలంగాణ ప్రేక్షకులకు కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరగడం తెలంగాణలో థియేటర్ల సంఖ్య పెరగడం తద్వారా సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేసి సక్సెస్ లు సాధించడంతో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పాలి.

    మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు దర్శకులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప గుర్తింపు తీసుకొస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపబులిటీ ఉన్న హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా మారుతూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తారతమ్యాలు ఏమీ లేకపోయినా కూడా మనమందరం కలిసి యావత్ ఇండియన్ సినిమా మార్కెట్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం అనేది విశేషం. ఇక ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండడం విశేషం…

    ఒక సినిమా నుంచి మరొక సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డులను కొల్లగొడుతూ తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషమనే చెప్పాలి…ఇక మీదట వచ్చే సినిమాలతో మన హీరోలు భారీ రికార్డ్ లను కొల్లగొట్టలని కోరుకుందాం…