Saif Ali Khan
Saif Ali Khan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవిని ఎరుగని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి వాళ్లలో కొందరు మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తున్నారు…ఇక మిగతా హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా మార్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు…ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసే వాళ్ళకి కూడా చాలా మంచి గుర్తింపైతే వస్తుందనే చెప్పాలి…
బాలీవుడ్ (Bolywood) లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘సైఫ్ అలీ ఖాన్’ (Saif Ali Khan) ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఆయన హీరోగా కంటే కూడా ఇప్పుడు విలన్ గా ఎక్కువ పాత్రలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ‘సైఫ్ అలీ ఖాన్’ మీద గత రెండు రోజుల క్రితం ఒక దుండగుడు చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు కొంతవరకు క్షేమంగానే ఉన్నప్పటికి తను కోలుకోవడానికి మరింత సమయం అయితే పట్టే అవకాశాలైతే ఉన్నాయి. నిజానికి వాళ్ళ ఇంట్లోకి వచ్చి దాడి చేసిన వ్యక్తి ఎవరు అనే దానిమీద ఇప్పుడు పోలీసులు తీవ్రమైన గాలింపైతే చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే గొప్ప కవిత్వాలను రచించే రవీంద్రనాథ్ ఠాగూర్ సైఫ్ అలీ ఖాన్ కి తాత అవుతాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…ఇక సైఫ్ అలీ ఖాన్ ఫాదర్ అయిన మైసూర్ అలీ ద గ్రేట్ పోయెట్రీ రచయత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ మనవరాలు అలాగే బాలీవుడ్ హీరోయిన్ అయిన షర్మిల ఠాగూర్ ని పెళ్లి చేసుకున్నాడు.
అయితే వీళ్లిద్దరూ అప్పట్లోనే కొన్నాళ్ళ పాటు లవ్ చేసుకొని ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం విశేషం…దాంతో వీళ్ళకి ‘సైఫ్ అలీ ఖాన్’ జన్మించాడు. తద్వారా రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా సైఫ్ అలీ ఖాన్ కి తాత అవుతాడు. మరి ఏది ఏమైనా కూడా సైఫ్ అలీ ఖాన్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికంటే చాలా రిచెస్ట్ మాన్ అనే విషయం కూడా మనలో చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 50 వేల కోట్ల వరకు ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక తన పూర్వీకులు సైతం నాగ డబ్బులు ఉన్నవాళ్లు కావడం వల్ల ఆయా ఆస్తులు వంశ పర పర్యంగా ముందుకు సాగుతూ వస్తున్నాయి… ఇక మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ అడపాదడపా సినిమాలు చేస్తూ బిజినెస్ లను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం లీలావతి హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ వీలైనంత తొందరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం…