Homeఎంటర్టైన్మెంట్Devayani: ఒకప్పుడు స్టార్ నటి దేవయాని ఇప్పుడు ఏం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా?

Devayani: ఒకప్పుడు స్టార్ నటి దేవయాని ఇప్పుడు ఏం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా?

Devayani: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు . దానికి ప్రత్యేక నిదర్శనం చాలామంది హీరోయిన్స్ ఉన్నారు . వాళ్ళల్లో ఒకరిగా నిలిచిపోయింది దేవయాని . ఈ జనరేషన్ పిల్లలకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు . కానీ మన ఇంట్లో ఉన్న అమ్మ అమ్మమ్మలకు ఈ పేరు బాగా సుపరిచితమే . నటి దేవయాని తెలుగులో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హీరోయిన్ గా దేవయాని ఒకరు. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు తెలుగు, తమిళ, హిందీ భాష చిత్రాలలో హీరోయిన్ గా నటించినటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి మెప్పించారు.

ఇలా దాదాపు 100 సినిమాలకు పైగా నటించినటువంటి దేవయాని ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె 2001వ సంవత్సరంలో తమిళ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఇక ఈమెకు పెళ్లి కావడంతో సినిమాలలో కూడా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈమె బుల్లితెరపై కూడా నటించారు. ఇక ఆర్థికంగా పరవాలేదు అనుకున్న సమయంలోనే ఈమె భర్త దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు చేసి భారీగా నష్టపోయారు.

ఇలా సినిమా నిర్మాణం చేపట్టి భారీగా అప్పులు పాలైనటువంటి ఈమె క్రమక్రమంగా ఈ అప్పుల నుంచి బయట పడుతూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు లేకపోవడంతో తన పిల్లలు చెన్నైలో చదువుతున్నటువంటి చర్చ్ పార్క్ స్కూల్లోకి టీచరుగా వెళ్తున్నారు. ఇలా ఈమె ఈ స్కూల్ టీచర్ గా వెళ్తు నెలకు పదివేల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు.అయితే తనకు ఇలా టీచర్ గా వెళ్లడం చాలా సంతోషంగా ఉందని ఒకానొక సందర్భంలో ఈమె తెలియజేశారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఇలా టీచర్ గా మారి 10 వేల రూపాయలకు పని చేస్తున్నారన్న విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

అయితే గతంలో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని నిలదొక్కకున్న దేవయాని పదహారేళ్ళ వయసులో ఉండగానే మొదటి సినిమా అవకాశం రావడంతో తల్లి స్కూల్ ఆపించేసి మరి సినిమాలకు పంపించిందట . అంతేకాదు ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది . అయితే చాలా సినిమాలలో క్యాస్టింగ్ కౌచ్ అడగడంతో వేరే గత్యంతరం లేక ఆమె కొన్నిచోట్ల కాంప్రమైజ్ అయిందట . అయితే సినిమా అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా హిట్ అవ్వలేదు . కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది ..బికినీ కూడా వేసుకునింది .

అయినా సరే ఆమె పేరు బాగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. ఆర్థికంగా నిలబడేందుకు అన్ని రోల్స్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి శరత్ కుమార్ అజిత్ వంటి హీరోలతో నటించి సూపర్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . ఆ తర్వాత ఆమె అక్కడున్న హీరో లతో ఎఫైర్ నడుపుతుంది అని తెలియడంతో అవకాశాలు లేకుండా పోయాయని టాక్.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version