NTR: లావు తగ్గితేనే సినిమా చేస్తానని ఎన్టీఆర్ మొహం మీద చెప్పిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు కొన్ని సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఈ క్రమంలోనే కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అందుకుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్ కాంబినేషన్ లు ఉన్నాయని చెప్పవచ్చు. అలాంటి కాంబినేషన్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్, రాజమౌళి- […]

Written By: Navya, Updated On : December 23, 2021 9:01 am
Follow us on

NTR: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు కొన్ని సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఈ క్రమంలోనే కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాలను అందుకుంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్ కాంబినేషన్ లు ఉన్నాయని చెప్పవచ్చు.

అలాంటి కాంబినేషన్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. అలాగే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్, రాజమౌళి- ప్రభాస్, సుకుమార్ అల్లు- అర్జున్, బోయపాటి శీను నందమూరి బాలకృష్ణ.ఇలా కొందరి కాంబినేషన్లో సినిమాలు వస్తున్నాయంటే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు.

NTR

Also Read: NTR: రాజకీయాలు కంటే పాన్ ఇండియా స్టార్ అవ్వడమే ముఖ్యం !

ఇలాంటి కాంబినేషన్లు చెప్పుకోవలసిన కాంబినేషన్ మరొకటి కూడా ఉంది. అదే రాజమౌళి -ఎన్టీఆర్ కాంబినేషన్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించింది. అదేవిధంగా ఆ తరువాత సింహాద్రి, యమదొంగ వంటి చిత్రాలు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ హిట్ అని నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా మరొక సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. యమదొంగ సినిమా తీసే సమయంలో ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఎన్టీఆర్ ఈ కథ విని తప్పకుండా ఈ సినిమా చేయాలని భావించారు.ఆ సమయంలో ఎన్టీఆర్ ఎంతో లావుగా బొద్దుగా ఉండటంవల్ల రాజమౌళి ఈ సినిమా నీతో తీయాలంటే తప్పకుండా నువ్వు లావు కావాల్సిందేనని ఎన్టీఆర్ మొహం మీదే చెప్పారట. ఇక జక్కన్న మాటలను వేదవాక్కుగా భావించే ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో నటించడం కోసం సుమారు 30 కిలోల బరువు తగ్గారని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

Also Read: NTR and Charan: ఎన్టీఆర్ – చరణ్ కోసం స్పెషల్ స్పీచ్ లు రెడీ !