Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Do you know how vikram and puri combo missed the movie

Vikram – Puri Jagannath : విక్రమ్, పూరి కాంబో లో రావాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?

ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ఇక ఇండస్ట్రీలో పూరి పరిస్థితి డైలామాలో పడినట్టే అని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు...

Written By:NARESH ENNAM, Updated On : February 3, 2024 / 09:26 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Do You Know How Vikram And Puri Combo Missed The Movie

Puri Jagannadh

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Vikram – Puri Jagannath : సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో కొంత మంది నటులు ముందు వరుసలో ఉంటారు. అలాంటి వాళ్ళలో తమిళ నటుడు అయిన విక్రమ్ ఒకరు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో ఉన్న స్టార్ హీరోలకు ఎలాంటి మార్కెట్ అయితే ఉందో, ఆయనకు కూడా దాదాపు అలాంటి మార్కెటే ఉంది. ఇక్కడ ఆయనకి సక్సెస్ రేట్ తక్కువైన కూడా మార్కెట్ మాత్రం భారీగా ఉందనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన అపరిచితుడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఆ తర్వాత విక్రమ్ తో ఒక సినిమా చేయడానికి తెలుగు దర్శకులు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యం పూరి జగన్నాథ్ కూడా ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు, కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా సెట్స్ మీదికి రాలేదు. ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వలేదు. కానీ విక్రమ్ మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. అలాగే ఇప్పటికి కూడా విక్రమ్ కి పూరి జగన్నాథ్ టైప్ ఆఫ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం అంటూ ఆయన చాలా సార్లు చెప్పాడు. అయినప్పటికీ విక్రమ్ కి, పూరి సినిమాలో నటించే అదృష్టం అయితే ఇంకా రాలేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా విక్రమ్ తెలియజేశాడు.

పూరి విక్రమ్ తో సినిమా చేద్దాం అనుకునే సమయంలోనే పూరి చేసిన పోకిరి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, వరుసగా తెలుగు హీరోలు సినిమాలు చేయమని అడిగారట దాంతో పూరి వీళ్ళను కాదనలేకపోయాడు. దానివల్లే విక్రమ్ ప్రాజెక్టు అనేది డిలే అవుతూ వచ్చింది. మొత్తానికైతే ఆ సినిమా ఇప్పుటి వరకు కూడా పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే పూరికి మరోసారి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ఇక ఇండస్ట్రీలో పూరి పరిస్థితి డైలామాలో పడినట్టే అని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: Do you know how vikram and puri combo missed the movie

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Cinema News
  • Hero vikram
  • Hero Vikram Puri Jagannath Movie
  • puri jagannath
Follow OkTelugu on WhatsApp

Related News

Puri Jagannath : మహేష్ బాబు కోసమే ఆ సినిమా చేశాను అంటున్న పూరి  జగన్నాథ్…

Puri Jagannath : మహేష్ బాబు కోసమే ఆ సినిమా చేశాను అంటున్న పూరి జగన్నాథ్…

Puri Jagannath and  Vijay Sethupathi : పూరి జగన్నాథ్ బెగ్గర్ అంటూ విజయ్ సేతుపతి ఇమేజ్ పెంచుతాడా..?

Puri Jagannath and Vijay Sethupathi : పూరి జగన్నాథ్ బెగ్గర్ అంటూ విజయ్ సేతుపతి ఇమేజ్ పెంచుతాడా..?

Puri Jagannath  : పూరి జగన్నాథ్ ఈసారి కల్ట్ క్లాసికల్ మూవీ చేస్తున్నారా..?

Puri Jagannath : పూరి జగన్నాథ్ ఈసారి కల్ట్ క్లాసికల్ మూవీ చేస్తున్నారా..?

Prabhas : ప్రభాస్ కోసం రాసుకున్న కథలోకి వచ్చిన స్టార్ హీరో…

Prabhas : ప్రభాస్ కోసం రాసుకున్న కథలోకి వచ్చిన స్టార్ హీరో…

Puri Jagannath and Vijay Sethupathi : పూరి జగన్నాథ్ గత సినిమాలతో సంబంధం లేదు : విజయ్ సేతుపతి…

Puri Jagannath and Vijay Sethupathi : పూరి జగన్నాథ్ గత సినిమాలతో సంబంధం లేదు : విజయ్ సేతుపతి…

Puri Jagannath and Vijay Sethupathi : పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి తో ఆ జానర్ లో సినిమా చేస్తున్నాడా..?

Puri Jagannath and Vijay Sethupathi : పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి తో ఆ జానర్ లో సినిమా చేస్తున్నాడా..?

Veera Dheera Soora 2 : విక్రమ్ ‘వీర ధీర సూర 2’ కి చావుదెబ్బ..2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

Veera Dheera Soora 2 : విక్రమ్ ‘వీర ధీర సూర 2’ కి చావుదెబ్బ..2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

Ananya Panday : అతని కోసం సమస్తం అర్పించుకున్నాను అంటూ ఎమోషనల్ అయిన అనన్య పాండే!

Ananya Panday : అతని కోసం సమస్తం అర్పించుకున్నాను అంటూ ఎమోషనల్ అయిన అనన్య పాండే!

Puri Jagannath-Vijay Sethupathi : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?

Puri Jagannath-Vijay Sethupathi : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?

ఫొటో గేలరీ

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram Looks Stunning In Traditional Wear

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous In Her Latest Pics

Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు..

Jyoti Roy Photos Of Jyothirai Of Guppedanta Manasu Fame Go Viral

Bhumi Pednekar Stunning Pics: లంగా ఓణిలో అదిరిపోతున్న భూమి ఫెడ్నేకర్

Bhumi Pednekar Stunning Pics In A Stylish Lehenga
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.