Homeఎంటర్టైన్మెంట్Star heroes OCD problem: ఆ ఇద్దరు స్టార్ హీరోలకు ఓసీడీ ప్రాబ్లం ఉందా..?

Star heroes OCD problem: ఆ ఇద్దరు స్టార్ హీరోలకు ఓసీడీ ప్రాబ్లం ఉందా..?

Star heroes OCD problem: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల హవా ఇక్కడ ఎక్కువగా కొనసాగుతుంది. వారి నుంచి వచ్చే సినిమాల విషయంలో ప్రేక్షకులు చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి సినిమాలు సూపర్ సక్సెస్ అయిన అవ్వకపోయినా కూడా వాళ్లకు భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చి పెడుతుంటారు… అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని చాలామంది ప్రొడ్యూసర్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరగని రీతిలో దర్శకులు సైతం పాన్ ఇండియాను శాసించే రేంజ్ లో సినిమాలు చేస్తున్నారు… సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా రిజర్వుడ్ గా ఉంటారు. తమ అభిమానులతో అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ వారిని ఎంకరేజ్ చేసినప్పటికి పెద్దగా ఎవర్ని పట్టించుకోరు… తమ విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్లకు ఉండే ప్రైవసీ చెడిపోతుందనే ఉద్దేశ్యంతోనే అభిమానులతో పంచుకోకుండా ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా తమ అభిమాన హీరోల విషయంలో అభిమానులు సైతం చాలా డెడికేటెడ్ గా ఉంటారు. వాళ్ల సినిమాలను చూడడానికి వాళ్ళు చెప్పే మంచి మాటలను తూచా తప్పకుండా పాటించడానికి అభిమానులెప్పుడు సిద్ధంగా ఉంటారు…

ఇక ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు ఓసీడీ ప్రాబ్లం ఉంది. ఆ ఓసీడీ వాళ్ళు చాలా వరకు నీట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్లకి కొంచెం డస్ట్ వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు. మరి అలాంటి వారు షూటింగ్ ఎలా చేస్తారు అంటే చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకొని వాళ్లతో షూటింగ్ జరిపిస్తూ ఉంటారు…

ఈ కోవకు చెందిన వాళ్లలో నాగార్జున కూడా ఒకరని చాలామంది చెబుతూ ఉంటారు. నాగార్జున చాలా సెన్సిటవ్ గా ఉంటాడట…ఆయన షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కొన్ని షాట్స్ ను రియాలెస్టిక్ గా చేసిన కూడా తను ముందుగానే దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రతి విషయంలో కూడా చాలా నీట్ గా ఉండే ప్రయత్నం చేస్తుంటాడట…

శర్వానంద్ సైతం తనకి చాలా వరకు ఓసిడి ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మారుతి డైరెక్షన్ లో ఆయన చేసిన ‘మహానుభావుడు’ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో ఆ సినిమా సమయంలో శర్వానంద్ ఆ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version