Director Ashwin Kumar Comments: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు అయితే వచ్చాయి…కన్నడ సినిమా ఇండస్ట్రీలో ‘మహావతార్ నరసింహ’ అనే ఆనిమేటెడ్ సినిమా వచ్చి ప్రేక్షకుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికి ఈ సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతోంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇక మీదట రాబోయే సినిమాలన్నింటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ప్రతి ఒక్కరు పెను ప్రభంజనాన్ని సృష్టించిన వారు అవుతారు. మరి ఈ సినిమాలో భక్తి పారవశ్యం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను చూస్తూ ఆదరిస్తున్నారు.
Also Read: మహిళల ఉచిత ప్రయాణానికి ఓకే.. కానీ
అయితే ఈ సినిమా దర్శకుడు అయిన అశ్విన్ కుమార్ మాత్రం ఈ సినిమా కోసం తన ఇల్లును కూడా తాకట్టు పెట్టి దానికి వడ్డీలను కడుతూ సినిమాను చేశానని చెప్పాడు. ఇక ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తనకు ఆశ్చర్యం వేస్తుందని ఆయన తెలియజేయడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు తెలుగులోకి డబ్ అయిన సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడం అలాగే భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఒక మంచి సినిమా చేసినప్పుడు దానిని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఈ సినిమాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.
మరి ఏది ఏమైనా కూడా మహావతార్ నరసింహ సినిమా అనేది గొప్ప గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇకమీదట కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలలో అన్నింటిని సినిమాలుగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి అనేది వాస్తవం…ఇక ఫ్యూచర్ లో కూడా ఇలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది…