https://oktelugu.com/

Heroine Gazala: ఆ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డ హీరోయిన్ గ‌జాలా.. చివ‌ర‌కు దారుణ‌మైన మోసం..!

Heroine Gazala: సినీ ఇండ‌స్ట్రీ అంటేనే రంగుల ప్ర‌పంచం. ఇక్క‌డ మోసపోవ‌డం చాలా కామ‌న్‌. ఎందుకంటే మోసం చేసేవారే ఎక్కువ ఉంటార‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఇలా మోస‌పోయి జీవితాల‌ను నాశ‌నం చేసుకున్న వారు అనేక‌మంది ఉంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు నాట గ‌జాలా అనేక సినిమాలు చేసింది. ఈ మూవీతోనే ఎన్టీఆర్ హీరోగా నిల‌దొక్కుకున్నారు. రాజ‌మౌళి మొద‌టి సినిమా కూడా. ఇందులో హీరోయిన్ గా చేసిన గ‌జాలాకు మంచి పేరు వ‌చ్చింది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 20, 2022 / 01:14 PM IST
    Follow us on

    Heroine Gazala: సినీ ఇండ‌స్ట్రీ అంటేనే రంగుల ప్ర‌పంచం. ఇక్క‌డ మోసపోవ‌డం చాలా కామ‌న్‌. ఎందుకంటే మోసం చేసేవారే ఎక్కువ ఉంటార‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఇలా మోస‌పోయి జీవితాల‌ను నాశ‌నం చేసుకున్న వారు అనేక‌మంది ఉంటారు. అలాంటి ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు నాట గ‌జాలా అనేక సినిమాలు చేసింది.

    Heroine Gazala

    ఈ మూవీతోనే ఎన్టీఆర్ హీరోగా నిల‌దొక్కుకున్నారు. రాజ‌మౌళి మొద‌టి సినిమా కూడా. ఇందులో హీరోయిన్ గా చేసిన గ‌జాలాకు మంచి పేరు వ‌చ్చింది. దీని త‌ర్వాత ఆమెకు వ‌రుస‌గా ఛాన్సులు వ‌చ్చాయి. తెలుగు, త‌మిళ, మ‌ళ‌యాళ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేసేసి ఫుల్ ఫేమ‌స్ అయిపోయింది. ఎన్నో హిట్ సినిమాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌.

    Also Read: Salaar Trailer Update: సలార్ ట్రైలర్ గురించి ఫాన్స్ కి లేటెస్ట్ అప్డేట్

    ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే ఆమె టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓ యంగ్ హీరోతో ల‌వ్ లో ప‌డిపోయింది. అత‌నితో క‌లిసి జీవించాల‌నేంత పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డింది గ‌జాలా. కానీ అత‌ను అప్ప‌టికే ఓ స్టార్ హీరోయిన్‌ను వాడుకుని వ‌దిలేశాడు. అత‌ని మాయ‌లో ప‌డిన గ‌జాలా కెరీర్ పూర్తిగా నాశ‌నం అయిపోయింది. స్టార్ హీరోయిన్ కావాల్సిన గ‌జాలా.. చివ‌ర‌కు అత‌ని మోసాన్ని ప‌సిగ‌గ‌ట్టింది.

    Heroine Gazala

    అత‌ని మోసం చేశాడ‌ని తెలిసి కుంగిపోయింది. చివ‌ర‌కు ఆత్మ హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోకుండా సీనియ‌ర్ హీరో అర్జున్ క‌పాడాడ‌ని అప్ప‌ట్లో టాక్ వ‌చ్చింది. అప్ప‌టికే అర్జున్‌తో కొన్ని సినిమ‌లు చేయ‌డంతో.. ఆ సాన్నిహిత్యంతో ఆమెను డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేశాడంట అర్జున్‌. అలా ఓ హీరో మోసానికి జీవితాన్ని కోల్పోయే ప‌రిస్థితి వ‌చ్చింది గ‌జాలాకు. ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. కానీ త‌ర్వాత మాత్రం ఆమె సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంది.

    Also Read: Bigg Boss Telugu OTT: స్ర‌వంతిని వాడుకున్నావ్.. శివ‌పై బింధుమాధ‌వి ఫైర్‌.. అత‌ని వెన‌కాల ప‌డలేద‌న్న అషురెడ్డి..
    Recommended Videos

    Tags