https://oktelugu.com/

Mehreen Pirzada: బాలీవుడ్ ఛాన్స్ కోసం అంత పని చేసిందా ?

Mehreen Pirzada: బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే మెహ్రీన్ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌ లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి సాగర్‌ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదాకి ఛాన్స్ రావడానికి ముఖ్య కారణం సాగర్‌ అంబ్రేనే. […]

Written By: , Updated On : May 5, 2022 / 06:20 PM IST
Follow us on

Mehreen Pirzada: బబ్లీ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే మెహ్రీన్ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్‌ లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. ఈ సినిమాకి సాగర్‌ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదాకి ఛాన్స్ రావడానికి ముఖ్య కారణం సాగర్‌ అంబ్రేనే.

Mehreen Pirzada

Mehreen Pirzada

ఆయనే హీరోకి ఇష్టం లేకపోయినా ఏరికోరి మెహ్రీన్ పిర్జాదాకి అవకాశం ఇచ్చాడు. తెలుగులో ‘ఎఫ్ 3’ తప్ప మెహ్రీన్ పిర్జాదాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. తన హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందని తెలుసుకున్న ఈ బ్యూటీ, బాలీవుడ్ కి మకాం మార్చింది. అక్కడ చిన్న సినిమాల‌తోనైనా ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మెహ్రీన్ పిర్జాదాకి ఏ మాత్రం వర్కౌట్ కాలేదు.

Also Read: Nani- Sagar Chandra: నానితో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్

దాంతో అక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ లో పరిధి దాటింది. అమ్మడు అందం అదుర్స్ అన్నారు. దానికి తోడు మెహ్రీన్ పిర్జాదా కూడా గ్లామర్ డోస్ ను రోజురోజుకు పెంచుకుంటూ పోయింది. సోషల్ మీడియాలో తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోయింది. మొత్తానికి సాగర్‌ అంబ్రే కళ్ళల్లో పడింది.

Mehreen Pirzada

బాలీవుడ్ ఛాన్స్ కోసం మెహ్రీన్ పిర్జాదా అతనితో టచ్ లో ఉంది. ఈ క్రమంలో సాగర్‌ అంబ్రే మెహ్రీన్ పిర్జాదాతో ప్రేమలో పడ్డాడు. అతని సాన్నిహిత్యాన్ని మెహ్రీన్ పిర్జాదా కూడా అంగీకరించిందని, అతనితో డేటింగ్ కోసం సింగపూర్ కూడా వెళ్ళిందని.. చివరకు సాగర్‌ అంబ్రే ఆమెకు ఛాన్స్ ఇచ్చాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పాపం మెహ్రీన్ పిర్జాదా ఏమి చేసినా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. అందుకే, స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడం లేదు.

Also Read:Sreeleela: ‘శ్రీలీల’ రెట్టింపు అందం కోసం ఇలా చేస్తోందా ?

Tags