Chiranjeevi and Kamal Haasan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో సీనియర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి నటులు అత్యుత్తమమైన స్థానంలో ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా దాదాపు 45 సంవత్సరాలు నుంచి మెగాస్టార్ గా ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఇండస్ట్రీకి కూడా మంచి పేరు అయితే తీసుకొచ్చాయి…తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు ను సంపాదించుకున్న కమల్ హాసన్ తనదైన నటన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆయనకు భారీ మార్కెట్ అయితే ఉంది. మరి ఆ మార్కెట్ కు తగ్గట్టుగానే ఆయన మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. ఇక కమల్ హాసన్ హీరో గానే కాకుండా పలు చిత్రాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.
ఇక మొత్తానికైతే కమల్ హాసన్ చిరంజీవితో ఒక కమర్షియల్ సినిమాని చేయాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించాడు.ఇక అందులో భాగంగానే ఒక మంచి కథను కూడా చిరంజీవికి చెప్పారట. దానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు.
ఇక మొత్తానికైతే కమల్ హాసన్ కనక చిరంజీవిని డైరెక్టు చేస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉండేదని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావాల్సింది కానీ చివరి నిమిషంలో మిస్సయింది. మరి ఇప్పటికైనా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక కమల్ హాసన్ నటుడు గానే కాకుండా దర్శకుడడి గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక విశ్వరూపం సినిమాలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఆయన చిరంజీవిని డైరెక్ట్ చేస్తే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…