Devara 2 : ఇండస్ట్రీ అంటే మనకు మొదటి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు వారిని చూసే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. కాబట్టి స్టార్ హీరోలు ఉన్న సినిమాలు భారీ ఓపెనింగ్ అయితే రాబడుతూ ఉంటాయి. తద్వారా సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే సూపర్ సక్సెస్ గా నిలుస్తోంది. లేకపోతే మాత్రం ఓపెనింగ్స్ కే పరిమితం అవుతుంది…అందుకే ఒక మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలంటే దానిని బాగా తీయాల్సిన బాధ్యత డైరెక్టర్ పైనే ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. వరుసగా ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు వార్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దాంతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక వీటితో పాటుగా ‘దేవర 2’ (Devara 2) సినిమాని కూడా తొందర్లోనే పట్టాలెక్కించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే దేవర 2 సినిమా ఉంటుందా? లేదా అనే సందిగ్ధ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి అంటూ మరికొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ దేవర 2 సినిమా కనక చేయకపోతే కొరటాల శివ (Koratala Shiva) నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు. ఆయనకు డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరు వరుస లైనప్ తో బిజీగా ఉన్నారు.
Also Read : దేవర 2 లో ట్విస్ట్ ఏంటో చెప్పేసిన ఎన్టీయార్…
కాబట్టి మీడియం రెంజ్ హీరోతో సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే రావచ్చు. కొరటాల శివ మీడియం రేంజ్ హీరోను ఎంచుకుంటారా లేదంటే స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి దేవర 2 లేదా అనే విషయం మీద సినిమా యూనిట్ నుంచి ఒక సరైన క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక రీసెంట్ గా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకొని భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ను తీసుకురావాలనే ఉద్దేశంలో మేకర్స్ అయితే ఉన్నారు. మరి ఇది కార్యరూపం దాల్చిందా లేదా అనే విషయం మీదనే కొన్ని సందిగ్ధ పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవడానికి కొరటాల శివ లాంటి దర్శకుడు సైతం వరుస సినిమాలను చేయడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ‘దేవర 2’ లో ట్విస్టుల మీద ట్విస్టులు..ఆ ఇద్దరు యంగ్ హీరోలు కీలక పాత్రల్లో కనిపించనున్నారా?