deepthi sunaina : దీప్తి సునైనా అందానికి కుర్రాళ్లు ఫిదా..

deepthi sunaina : సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ వచ్చిన తర్వాత.. టాలెంట్ ను ప్రదర్శించడానికి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిన పని లేకుండా పోయింది. ఆ విధంగా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో ఒకరు దీప్తి సునైనా. యూట్యూబ్ వీడియోలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో తన రేంజ్ మరింత పెంచుకుంది. బిగ్ బాస్-2లో దీప్తి సునైనా గ్లామర్ ఎంతో మందిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్ […]

Written By: Bhaskar, Updated On : October 16, 2021 7:30 pm
Follow us on

deepthi sunaina : సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ వచ్చిన తర్వాత.. టాలెంట్ ను ప్రదర్శించడానికి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిన పని లేకుండా పోయింది. ఆ విధంగా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో ఒకరు దీప్తి సునైనా. యూట్యూబ్ వీడియోలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో తన రేంజ్ మరింత పెంచుకుంది.

బిగ్ బాస్-2లో దీప్తి సునైనా గ్లామర్ ఎంతో మందిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైన సోషల్ మీడియాలో ఫుల్లు యాక్టివ్ గా ఉంటోంది. కెరీర్, పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది. ఇక, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది.

తాజాగా.. దీప్తి సునైనా లంగా ఓణీలో తళుక్కున మెరిసింది. అచ్చ తెలుగు అందాన్ని ప్రదర్షిస్తూనే.. అందాలు ఆరబోసి కుర్రకారు ఔరా అనిపించేలా చేసింది. ఈ అందాన్ని చూసిన వారంతా.. వాటే బ్యూటీ అని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం దీప్తి సునైనా మరో యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ అఫీషియల్ గా ప్రకటించారు కూడా. ప్రస్తుతం షణ్ముఖ్ Bigg Boss 5 Teluguలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. మరి, ఈ జోడీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కు చేరుకుంటారో చూడాలి.