Deepika Pilli: సోషల్ మీడియా పుణ్యమాని అందమైన భామలంతా వెలుగులోకి వస్తున్నారు. ఒకప్పుడు అందం, ఆకర్షణీయమైన ఫేస్ ఉన్నా.. వారికి వినోద రంగంలో అవకాశాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు తమ ప్రతిభనంతా నెట్టింట్లో చూపించడంతో వరుస ఛాన్సెస్ వస్తున్నాయి. ఇలాగే దీపిక పిల్లి కూడా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయి.. ఇప్పుడు టీవీల్లో, సినిమాల్లో హవా కొనసాగిస్తోంది. అయితే తన వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా తనకు అచ్చొచ్చిన సోషల్ మీడియాను మాత్రం బేబీ మరవడం లేదు. అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట్లో పెడుతూ యూత్ కు మత్తెక్కిస్తోంది. లేటెస్టుగా ఈ భామ బికినీ అవతారమెత్తింది. ఇందులో చూసిన ఈమెను ‘ఏమా అందం..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

టిక్ టాక్ యాప్ ద్వారా ఫేమస్ అయిన దీపిక పిల్లికి బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తోంది. అయితే అంతకుముందు ‘ఢీ’షోలో ఓ టీం కు మెంటర్ గా చేసి అందరినీ ఆకర్షించింది. అందమైన ఫేస్ కట్ తో పాటు అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను ఫాలో చేయించుకుంది. ఇక్కడే తన ప్రతిభనంతా ప్రదర్శించి కామెడీ పంచ్ లతో ఆకట్టుకుంది. ఆ తరువాత అమ్మడుకు కామెడీ ప్రోగ్రామ్స్ లో పలు అవకాశాలు వచ్చాయి. ‘కామెడీ స్టార్’ కు యాంకర్ గా ఆకట్టుకున్న ఈమె త్వరలో ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ’లో అలరించనుంది.
దీపిక పిల్లి ఫేమస్ కావడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆమె ఓ కుర్రాడితో లవ్ ట్రాక్ లో ఉందని పలు వార్తలు వచ్చాయి. అలాగే ఫేమస్ కమెడియన్ హైపర్ ఆదితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని ప్రచారం అయింది. కానీ ఆ విషయాలపై దీపిక స్పందన లేదు. అదే సమయంలో వీరిద్దరిపై కుళ్లు జోకులు వేసినా దీపిక పట్టించుకునేది కాదు. ఈ క్రమంలో ఆమె పాపులర్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. యాంకర్ గా ఫేమస్ అయిన తరువాత భామ పలు వెబ్ సిరీస్ ల్లో నటించింది. అలాగే ‘వాంటెడ్ పండుగాడు’ సినిమాలో నూ అవకాశం వచ్చింది.

ఓ వైపు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న దీపిక పిల్లి సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ బికినీ షో అవతారమెత్తింది. క్లీవేజ్ షో తో అదరగొడుతోంది. మత్తెక్కించే చూపులతో తన అందాలను ఆరబోసి నిద్ర లేకుండా చేస్తుంది. ఓ స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మడు తన ఎద అందాలను ఆరబోస్తూ ఫ్రూట్స్ పక్కన ఉంచింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోల కింద కుర్రాళ్లకు కొంటె కామెంట్ల వరదలు పారిస్తున్నారు. ‘ఏమా అందం.. చూసి తట్టుకోవడం కష్టమే..’ అంటూ మెసేజ్ పెడుతున్నారు.
Also Read:Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. కేంద్రప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డ్