Dacoit Movie Ticket Viral Video: అడివి శేష్ హీరో గా నటించిన ‘డెకాయిట్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని సినిమాలు లాగానే ee చిత్రానికి కూడా ప్రీమియర్ షోస్ ఉంటాయేమో అని అనుకున్నారు కానీ, ఏప్రిల్ 10 న ఉదయం 8 గంటల ఆట నుండే షోస్ మొదలు అవుతాయని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి ఎలాంటి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. ముఖ్యంగా ట్రైలర్ లో విలన్ ఎవరు అనే ప్రశ్న అందరి మదిలో వేసాడు డైరెక్టర్. ఇలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలతో సినిమాలు చేయడం అడివి శేష్ కి కొత్తేమి కాదు. ఆయన కెరీర్ మొత్తం ఇలాంటి సినిమాలతోనే కానిచ్చేశాడు. అన్ని సక్సెస్ అయ్యాయి, ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు మేకర్స్.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు మేకర్స్. అంటే డైరెక్ట్ గా డబ్బింగ్ చేయడం వంటివి చేయలేదు, తెలుగు లో సెపెరేట్ గా షూట్ చేసి, హిందీ లో కూడా సెపెరేట్ గా షూట్ చేశారట. ఈ విషయాన్నీ స్వయంగా అడివి శేష్ ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమాని హిందీ లో డిఫరెంట్ లెవెల్ lo ప్రమోట్ చేస్తున్నారు. ‘ధురంధర్’ సిరీస్ లో జమీల్ జమళి పాత్ర పోషించిన రాకేష్ భేడి ‘డెకాయిట్’ టికెట్స్ అమ్ముతూ ఒక థియేటర్ లో కనిపించాడు. ఆ టికెట్స్ కొనుగోలు చేయడానికి అడివి శేష్ ,మృనాల్ టాకూర్ వంటి వారు లైన్ లో నిల్చుకోవడం , అనురాగ్ కశ్యప్, సునీల్ వంటి వారు రాకేష్ కి బీడీ కి ఫోన్ చేసి టికెట్స్ అడగడం వంటివి , ఈ వీడియో లో హైలైట్ గా నిల్చింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ADIVI SESH – MRUNAL THAKUR – ANURAG KASHYAP: ‘DACOIT’ ADVANCE BOOKINGS OPEN NOW – 10 APRIL 2026 RELEASE… The makers of #Dacoit have unveiled a fun and quirky video featuring #RakeshBedi, announcing the opening of advance bookings.
The film arrives in cinemas on 10 April 2026.… pic.twitter.com/8KVPql0j88
— Tushar Jadhav (@imjadhavtushar) April 8, 2026