Coolie Movie Twitter Review: తెలుగు, తమిళ ఆడియన్స్ ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రం నేడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే మొదటి రోజు 118 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అవుతాయి అని అంతా అనుకున్నారు. చాలా రోజుల నుండి కొన్ని చెన్నై వర్గాలు ‘కూలీ’ సెకండ్ హాఫ్ కాస్త వీక్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మరి నిజంగానే సెకండ్ హాఫ్ వీక్ గా ఉందా?, లేదా లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాడా?, ట్రైలర్ ని అంత స్లో గా కట్ చేశారు,సినిమా కూడా అలాగే ఉందా?, లేకపోతే లోకేష్ కనకరాజ్ మార్క్ తో హై రేంజ్ లో ఉందా?, ట్విట్టర్ ఆడియన్స్ ఈ సినిమాని చూసి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
ట్విట్టర్ ఆడియన్స్ చెప్తున్న టాక్ ప్రకారం చూస్తే కూలీ ఫస్ట్ హాఫ్ స్లో గా, ఎబోవ్ యావరేజ్ గా ఉంది. నాగార్జున ఉన్న సన్నివేశాలు అదిరిపోయాయి. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు లోకేష్ మార్క్ కనపడింది. మోనికా సాంగ్ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయింది వంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం లో సినిమా ఎటు పోతుంది రా బాబు అని ఆడియన్స్ పీఛెక్కి పోతారట. అసలు ఈ సినిమాకు దర్శకత్వం వహించింది లోకేష్ యేనా? అనే సందేహం కూడా ఆడియన్స్ కి వస్తుందట. కానీ చివరి 40 నిమిషాలు మాత్రం లోకేష్ కనకరాజ్ తన వింటేజ్ టేకింగ్ ఏంటో మరోసారి చూపించాడట. అద్భుతమైన రైటింగ్ తో ఇది కదా అసలు మేము కోరుకున్నది అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తాడట. సెకండ్ హాఫ్ లో రెండు సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.
Lokesh kangaraj’s weakest one. Very good first half and average second half.. Nagarjuna outshines everyone… lokesh should concentrate on making second half neat ga.. leo was better than this.Lokesh didnt elevate rajni as how he elevated KH and vijay. Average
2.5/5#Coolie pic.twitter.com/97XQrWnfYR— Tonygaaaadu (@Pegpandaa) August 14, 2025
అదే విధంగా ఫస్ట్ హాఫ్ లో మ్యాన్షన్ హౌస్ ఫైట్ సన్నివేశం కూడా అదిరిపోతాడట. ఓవరాల్ గా హిట్టు సినిమా అని అంటున్నారు ట్విట్టర్ లో ఉన్న నెటిజెన్స్. సినిమా బ్లాక్ బస్టర్ ఐపోవడానికి కావాల్సినంత కంటెంట్ ఉందని, వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందో లేదో చెప్పలేము కానీ,కచ్చితంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకు హైలైట్ గా నిల్చిందట. ఉపేంద్ర, సౌబిన్ కూడా అదరగొట్టేశారు. ఇక లోకేష్ కనకరాజ్ సెకండ్ హాఫ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) చొక్కాలు చింపుకునే సన్నివేశాలు రాసాడు. విడుదలకు ముందు సెకండ్ హాఫ్ వీక్ అని ప్రచారం చేశారు, కానీ విడుదల తర్వాత సెకండ్ హాఫ్ నే సినిమాని కాపాడింది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
#Coolie Interval – Superstar #Rajinikanth Show All the way.. Man Looks Terrific in Both Fun & Intense Scenes.. #CoolieFDFS #CoolieThePowerHouse
— John™ (@lbommi64) August 14, 2025
Good second half and overall a good film!
⁰A story-driven action thriller with emotional depth. The mid-second-half stretch packed with reveals, survival, and raw fight sequences is VINTAGE LOKESH at his best. That one segment alone made the ticket worth it. There’s writing and… pic.twitter.com/eC5dBFZxbQ— Sharat Chandra (@Sharatsays2) August 14, 2025
First half – Decent
Second Half – Banger ❤️
Climax unexpectedPeak Rajnism in the second half of the movie
Thank you @Dir_Lokesh and @anirudhofficial
தரமான செய்கை #Coolie
— Janakrishnamurthy (@DeliveryboyonX) August 14, 2025