https://oktelugu.com/

Sankranti Coming : మిగతా సినిమాలతో పోలుస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ మూవీ మీద పేలుతున్న మీమ్స్…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 15, 2025 / 11:56 AM IST

    Sankranti coming

    Follow us on

    Sankranti Coming : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏదీ ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న హీరోలు భారీ సక్సెస్ లను అందుకోవడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇదిలా ఉంటే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీద చాలావరకు మీమ్స్ అయితే పేలుతున్నాయి. సైలెంట్ గా వచ్చి ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అంటూ చాలా మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేజర్, డాకు మహారాజ్ రెండు సినిమాల కంటే కూడా ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించుకొని యావత్ తెలుగు ప్రేక్షకులందరికి ఆకట్టుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ సీజన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి తనదైన రీతిలో ఈ సినిమాతో హిట్టు కొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక సంక్రాంతికి వస్తున్నామనే సినిమా మీమ్స్ చూస్తేనే అందరికీ చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వస్తున్న అనిప్ రావిపూడి ఇప్పుడు మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొట్టడం అనేది ఈ పండక్కి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి.

    ఇక ఈ సినిమా చూడడానికి యావత్ సినిమా అభిమానులందరూ ఫ్యామిలీతో పాటు ఎగబడుతుండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు భారీ లాస్ లోకి వెళ్ళాడని అందరు అనుకున్నప్పటికి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అతన్ని భారీగా నిలబెట్టిందనే చెప్పాలి. ఇక గేమ్ చేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలతో పోల్చుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది.

    అయినప్పటికి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి అన్నిటికంటే భారీ హిట్ ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కథ విషయం పక్కన పెడితే మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమాని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించిన అనిల్ రావిపూడి మరోసారి తన ఖాతాలో భారీ సక్సెస్ ని వేసుకున్నాడనే చెప్పాలి…