Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుPawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ బలం ఏంటి..? ఈ సినిమా సూపర్...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓజీ బలం ఏంటి..? ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనడానికి కారణం ఏంటంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా పవన్ కళ్యాణ్ లోని ఒక కొత్త యాంగిల్ ను కూడా మనం ఈ సినిమాలో చూడబోతున్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని సినిమా షూట్ ని కంప్లీట్ చేసి సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక సుజీత్ ఇప్పుడిప్పుడే భారీ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఈ సినిమాకు ఉన్న బలం ఏంటి అంటే కొంతమంది సినీ విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి అవి చాలా బలంగా మారిపోతున్నాయి. ఒక వ్యక్తి గ్యాంగ్ స్టర్ గా మారి తన శత్రువులందరిని తుడిచి పెట్టేస్తుంటే అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి.

అందులో ఆయన ఎలా నిలువగలిగాడు అనే కథాంశాన్ని హైలైట్ గా చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సైతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper