Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుHansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. సినిమా ఫొటోలు Hansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. By Swathi Chilukuri Tuesday, 25 March 2025, 16:33 PM FacebookTwitterWhatsAppCopy URL Hansanandini క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో హంసానందిని ఒకరు. ఈ బ్యూటీ తన అంద చందాలతో, నటనతో ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. ఈ బ్యూటీ మహారాష్ట్రలోని పుణేకు చెందినది. ఈమె పూర్తి పేరు పూనం బర్తాకే. చదువు పూర్తయిన తర్వాత ముంబై వెళ్లింది. ఇక్కడే తన కెరీర్ ను ప్రారంభించింది. ముందుగా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ హంస నందిని. టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ గా పని చేసింది ఈ బ్యూటీ. 2004లో ఒకటవుదాం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 786 ఖైదీ ప్రేమకథ, అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్లంట, ఈగ వంటి సినిమాల్టో నటించింది. TagsHansanandiniHansanandini PhotosInstagram PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKetika Sharma : ‘అది దా సర్ప్రైజ్’ పాటకు కేతిక శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?Next articleTelangana New Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Kajal Aggarwal birthday : కాజల్ అందాలు.. ఆనందాలు Saturday, 20 June 2026, 12:24 PM Most Popular Vaibhav Team India jersey: టీమిండియా జెర్సీ వైభవ్ చేతికి.. ఆ క్షణాలు వైరల్.. జెర్సీ నంబర్ ఎంతో తెలుసా? Tuesday, 23 June 2026, 15:05 PM SpaceX stock value drop: కూలుతున్న మస్క్ కలల సౌధం.. స్పేస్ఎక్స్ షేర్ల పతనం.. Tuesday, 23 June 2026, 14:59 PM Trivikram wrote story for Venkatesh: త్రివిక్రమ్ ఆ కథను వెంకటేష్ కోసం రాసుకున్నాడా..? మరి ఆ స్టార్ హీరో దగ్గరికి ఎలా వెళ్ళింది.. Tuesday, 23 June 2026, 14:38 PM CM Vijay viral assembly video: అసెంబ్లీ లో స్టాలిన్ ని ఉతికి ఆరేసిన సీఎం విజయ్.. దెబ్బకు పరార్.. వీడియో వైరల్.. Tuesday, 23 June 2026, 14:12 PM Load more