Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుHansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. సినిమా ఫొటోలు Hansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. Hansanandini : టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ గా పని చేసింది ఈ బ్యూటీ. By Swathi Chilukuri Tuesday, 25 March 2025, 16:33 PM FacebookXWhatsAppCopy URL Hansanandini క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో హంసానందిని ఒకరు. ఈ బ్యూటీ తన అంద చందాలతో, నటనతో ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. ఈ బ్యూటీ మహారాష్ట్రలోని పుణేకు చెందినది. ఈమె పూర్తి పేరు పూనం బర్తాకే. చదువు పూర్తయిన తర్వాత ముంబై వెళ్లింది. ఇక్కడే తన కెరీర్ ను ప్రారంభించింది. ముందుగా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ హంస నందిని. టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ గా పని చేసింది ఈ బ్యూటీ. 2004లో ఒకటవుదాం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 786 ఖైదీ ప్రేమకథ, అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్లంట, ఈగ వంటి సినిమాల్టో నటించింది. TagsHansanandiniHansanandini PhotosInstagram PhotostollywoodViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleKetika Sharma : ‘అది దా సర్ప్రైజ్’ పాటకు కేతిక శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?Next articleTelangana New Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Most Popular Honda Elevate Facelift : హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ : ఏం డిజైన్, ఫీచర్లు.. ఈ కారు కోసం ఎగబడడం ఖాయం Bigg Boss 10 Telugu: దొంగ దారిలో ‘బిగ్ బాస్ 10’ కెప్టెన్ అయిపోయిన వర్షిణి.. ఇది చాలా అన్యాయం! Smit Machchaar – Modi : మోదీ వీడియో కాల్ చేయగానే.. కెప్టెన్ స్మిత్ కంట కన్నీరు ఆగలేదు Bigg Boss 10 Telugu: దేబ్జాని’ దొంగాట.. సంచాలక్ గా త్రిగున్ డిజాస్టర్! Mission Shakti : అమెరికాను టెన్షన్ పెట్టిన భారత్ సీక్రెట్ మిషన్.. రివీల్ చేసిన అమెరికా మాజీ ఆఫీసర్ CM Vijay: బస్సు కండక్టర్ గా మారిపోయిన సీఎం విజయ్..వీడియో వైరల్! October Smartphone Launches: అక్టోబర్‌లో ఫోన్ల జాతర.. బ్రాండ్లు.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం POCO Redmi MI బ్రాండ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏవి కొనాలి Bigg Boss 10 Telugu: రోహిత్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు!