https://oktelugu.com/

Social Updates: సినీ స్టార్స్ నేటి క్రేజీ పోస్ట్ లు

Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తెలుగు కథానాయిక దివి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ భావాన్ని వ్యక్తి పరచటానికి మాటలు సరిపోవు అంటోది. జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ అంటేనే బోల్డ్ బ్యూటీ. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో ఎక్స్ పోజింగ్ తో అలరించే ఈ భామ, తాజాగా చీరకట్టులో దిగిన ఫొటోలను పంచుకుంది. మొత్తానికి తన లేటెస్ట్ ఫొటోలతో యువత మతి పోగొడుతుంది. బ్యాలెన్స్‌ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 13, 2022 / 12:45 PM IST

    Actress Kajal Aggarwal Exercise at Gym

    Follow us on

    Social Updates:  లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. తెలుగు కథానాయిక దివి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. ఈ భావాన్ని వ్యక్తి పరచటానికి మాటలు సరిపోవు అంటోది.

    జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ అంటేనే బోల్డ్ బ్యూటీ. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో ఎక్స్ పోజింగ్ తో అలరించే ఈ భామ, తాజాగా చీరకట్టులో దిగిన ఫొటోలను పంచుకుంది. మొత్తానికి తన లేటెస్ట్ ఫొటోలతో యువత మతి పోగొడుతుంది.

    బ్యాలెన్స్‌ డైట్‌ అంటూ పిజ్జా తింటున్న ఫొటోను యాంకర్‌ అనసూయ పంచుకుంది.

    బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ విజయ్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసింది దీప్తి సునయన.

    అందాల చందమామ కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ను చూపిస్తూ ఫోటో షూట్ చేసింది.

    పెళ్లి కూతురి గెటప్ లో అలరించింది అనుపమ పరమేశ్వరన్.

    అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం

    Tags