Chor Baazar Collections: ప్చ్.. ఆకాష్ పూరి నెత్తిన బిగ్గెస్ట్ డిజాస్టర్

Chor Baazar Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమా పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి, ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా పై హోప్స్ కలిగాయి. కానీ, ఆ ఆశ నిరాశ అయ్యింది. డైమండ్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. మరి రెండు రోజులకు గానూ ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ […]

Written By: Shiva, Updated On : June 26, 2022 1:43 pm
Follow us on

Chor Baazar Collections: ఆకాష్ పూరి హీరోగా వచ్చిన ‘చోర్ బజార్’ సినిమా పై బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. నిజానికి, ‘జార్జి రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమా పై హోప్స్ కలిగాయి. కానీ, ఆ ఆశ నిరాశ అయ్యింది. డైమండ్ రాబరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ను రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. మరి రెండు రోజులకు గానూ ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

akash puri

రెండు రోజులకు గానూ ‘చోర్ బజార్’ చిత్రం ఎంతవరకు కలెక్ట్ చేసింది అంటే..

Also Read: Actor Nassar: నటనకు ఇక సెలవు.. లెజెండరీ నటుడు షాకింగ్ నిర్ణయం !

నైజాం 0.28 కోట్లు

సీడెడ్ 0.13 కోట్లు

ఉత్తరాంధ్ర 0.09 కోట్లు

ఈస్ట్ 0.05 కోట్లు

వెస్ట్ 0.08 కోట్లు

గుంటూరు 0.08 కోట్లు

కృష్ణా 0.07 కోట్లు

నెల్లూరు 0.08 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని రెండు రోజులకు గానూ ‘చోర్ బజార్’ 0.91 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 1.38 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 కోట్లు

ఓవర్సీస్ 0.03 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా రెండు రోజులకు గానూ ‘చోర్ బజార్’ 0.97 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 1:45 కోట్లను కొల్లగొట్టింది

Chor Baazar

‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.4 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేయాలి. కానీ బ్యాడ్ టాక్ కారణంగా మొదటి రోజే ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది.

Also Read:Unique And Weird Ways Of Burial: సండే స్పెషల్: చనిపోయిన వ్యక్తిని రాబందులకు విసిరేస్తారు..: వింత ఆచారం ఎక్కడో తెలుసా..?

Tags