Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Tagore Sequel: చిరంజీవితో ఆ హిట్ మూవీ కి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న...

Chiranjeevi Tagore Sequel: చిరంజీవితో ఆ హిట్ మూవీ కి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న దర్శకుడు…

Chiranjeevi Tagore Sequel: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఆయన ఒకసారి ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి బాధ్యతను తనే తీసుకుంటాడు. ఆ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అనే విషయాలను సైతం తనే దర్శకుడితో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఇక చిరంజీవిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారు అనే విషయాల్లో కూడా చిరంజీవి చాలా క్లారిటీని మైంటైన్ చేస్తూ ఉంటాడు. దర్శకుల డెసిజన్స్ కి వాల్యూస్ ఇస్తూనే తన ఇన్పుట్స్ ను కూడా సినిమాలో యాడ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది అంటే అందులో తన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఒక స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు చిరంజీవితో చేసిన సూపర్ హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఆ దర్శకుడు ఎవరంటే వివి వినాయక్…

ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ పను సాధించిన ఆయన ఈ మధ్యకాలంలో అసలు సినిమాలేమి చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు. తన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఏ మాత్రం అలరించడం లేదనే ఉద్దేశ్యంతో ఆయన కూడా సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. ఇక గడిచిన రోజుల గురించి బాధపడకుండా ప్రస్తుతం ఆయన ఒక మంచి సబ్జెక్టుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు.

అయితే ఆయన ఒక యంగ్ హీరోతో ఒక సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఒకప్పుడు వచ్చిన ఠాగూర్ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. ఇక ఇప్పటికే చాలామంది రైటర్లతో దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను కూడా చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇది వర్కౌట్ అయితే మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉంటాయి. మరి దీనికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా అనే విషయంలో ఇంకా సరైన క్లారిటి రావడం లేదు.

ప్రస్తుతం చిరంజీవి సోషల్ మెసేజ్ తో సినిమాలు చేసిన ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ రాకపోవచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీని పెట్టి తీసేసాడు. కాబట్టి ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తూ సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూసే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంది… అందువల్లే ఆయన సోషల్ మెసేజెస్ ఏమీ లేకుండా కమర్షియల్ సినిమా చేస్తేనే బాగుంటుందని తన అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version