Child Artist : ఒకప్పుడు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న వీళ్ళు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, స్టార్ హీరోయిన్ లుగా నటిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటి కూడా ఈ లిస్టులో ఉంది. సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటూనే ఈ చిన్నది సామాజిక మాధ్యమాలలో కూడా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సెగలు రేపుతుంది. సామాజిక మాధ్యమాలలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను మెప్పిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు లేదా హీరోయిన్ ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వాళ్లే. ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన వాళ్ళు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం ఆ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదిగారు చాలామంది ముద్దుగుమ్మలు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు తమ అందచందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్ కలర్ శారీలో హాట్ గా ఉన్న ఈ బ్యూటీ కూడా ఆకోవకు చెందిందే. ఈ బ్యూటీ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ చిన్నది 24 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
Also Read : ఒకప్పటి స్టార్ హీరోయిన్..42 ఏళ్ల వయసులో అవకాశాలు రాక ఇలా…
ఈమె పేరుకే చైల్డ్ ఆర్టిస్ట్ గాని ఈమెకు హీరోయిన్స్ కి మించిన క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉన్నాయి. అందాలను ఆరబోయడంలో ఈ చిన్నది ఏ మాత్రం తగ్గదు. తెలుగులో ఈమె చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎర్రకోకలో కాక రేపుతున్న ఈ బ్యూటీ మరెవరో కాదు చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఎస్తర్ అనిల్. దృశ్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎస్టర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఎస్తర్ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ కూడా దృశ్యం సినిమాతో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.
ఈమె ఆగస్టు 27, 2001 కేరళలోని వయనాడులో జన్మించింది. 2010లో మలయాళ చిత్రం నల్ల అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఇక తర్వాత జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం సినిమాతో 2013లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ అయింది. ఇక ఈ సినిమాలో ఈ చిన్నది హీరో వెంకటేష్ చిన్న కూతురిగా అద్భుతంగా నటించింది. అలాగే దృశ్యం 2 సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు ఈమె 24 సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. అలాగే ఎన్నో అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది.
View this post on Instagram