Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Chhaava movie box office collection day 6 worldwide

Chhaava Collection: అక్షరాలా 6 లక్షల టిక్కెట్లు..6వ రోజు చరిత్ర తిరగరాసిన ‘చావా’..ఆ ప్రాంతంలో ‘పుష్ప 2’ అవుట్!

నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అవ్వడంతో ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంతం లో సంచలనమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. 'పుష్ప 2'(Pushpa 2 The Rule) కి ఇందులో పావు శాతం కూడా లేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు.

Written By:Vishnu Teja, Updated On : February 20, 2025 / 09:34 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Chhaava Movie Box Office Collection Day 6 Worldwide

Chhaava Collection (1)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Chhaava Collection: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరోచిత గాధని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘చావా'(Chhaava Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది ఈ చిత్రం. ఇక విడుదల తర్వాత ఓపెనింగ్ వసూళ్లు ఏ రేంజ్ లో వచ్చాయో మనమంతా చూసాము. మొదటి వీకెండ్ లో 130 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్ లో పడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం రోజున 24 కోట్లు, మంగళవారం రోజున 26 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రోజురోజుకి పెరుగుతూ పోతున్న ఈ వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అవ్వడంతో ఈ సినిమా మహారాష్ట్ర ప్రాంతం లో సంచలనమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంది. ‘పుష్ప 2′(Pushpa 2 The Rule) కి ఇందులో పావు శాతం కూడా లేదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు. ఆరవ రోజున ఈ చిత్రానికి దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుని దాటేసింది. నిన్నమొన్నటి వరకు సాధారణమైన హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగిన విక్కీ కౌశల్(Vicky Kaushal), ఈ చిత్రం తో స్టార్ హీరో గా మారిపోయాడు. నిన్న ఒక్క రోజే ఈ సినిమాకి బుక్ మై షో యాప్ లో 6 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 తర్వాత మామూలు వర్కింగ్ డేస్ లో ఈ స్థాయిలో టికెట్స్ సేల్ అవ్వడం ఈ సినిమాకే మనం చూస్తున్నాం. పుష్ప 2 చిత్రానికి మొదటి పది రోజులు 1 మిలియన్ కి తగ్గకుండా టికెట్స్ అమ్ముడుపోయాయి.

కానీ ఆ సినిమాకి టాలీవుడ్ మార్కెట్ పెద్ద ప్లస్, అదే విధంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కూడా సమానమైన క్రేజ్ ఉండేది. అందుకే అ స్థాయి టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ ఈ చిత్రానికి మాత్రం కేవలం హిందీ మార్కెట్ తప్ప మరొకటి లేదు. కేవలం ఒక్క భాషకు సంబంధించి ఇన్ని లక్షల టిక్కెట్లు అమ్ముడుపోవడం అనేది సాధారణమైన చిన్న విషయం కాదు. ఒకవేళ ఈ సినిమాకి ఇతర భాషల్లో కూడా డబ్ చేసి ఉండుంటే ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి. మన చరిత్రకు సంబంధించిన కథ ని కచ్చితంగా అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు చూసి తెలుసుకోవాలి. అలాంటిది ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేయకపోవడం నిర్మాతలు చేసిన చారిత్రక తప్పిదం. రాబోయే రోజుల్లో అయినా, పెరుగుతున్న డిమాండ్ ని చూసి, ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేస్తారో లేదో చూడాలి.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Chhaava movie box office collection day 6 worldwide

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • bollywood news
  • Chatrapathi Shambaaji Mharaj
  • Chhaava Collection
  • Chhaava Movie
  • Chhaava Trailer
Follow OkTelugu on WhatsApp

Related News

War 2 Movie : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!

War 2 Movie : ‘వార్ 2’ టీజర్ నుండి ఎన్టీఆర్ డైలాగ్ లీక్..ఈ రేంజ్ లో ఉందేంటి బాబోయ్!

Savi Sidhu : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ నటుడు.. ప్రస్తుతం సినిమాలు వదిలేసి సెక్యూరిటీ గార్డ్ గా…

Savi Sidhu : సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ నటుడు.. ప్రస్తుతం సినిమాలు వదిలేసి సెక్యూరిటీ గార్డ్ గా…

Toyota : కియారాకు కోట్ల విలువైన గిఫ్ట్.. సిద్ధార్థ్ ఇచ్చిన లగ్జరీ కారు చూస్తే వావ్ అనాల్సిందే!

Toyota : కియారాకు కోట్ల విలువైన గిఫ్ట్.. సిద్ధార్థ్ ఇచ్చిన లగ్జరీ కారు చూస్తే వావ్ అనాల్సిందే!

Bollywood Hero : ఒకప్పుడు ఏసీ మెకానిక్..బాలీవుడ్, హాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు.. కానీ చివరకు క్యాన్సర్ తో..

Bollywood Hero : ఒకప్పుడు ఏసీ మెకానిక్..బాలీవుడ్, హాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు.. కానీ చివరకు క్యాన్సర్ తో..

Priyanka Chopra : ప్రపంచ స్థాయి అవార్డుకు ప్రియాంక చోప్రా ఎంపిక..గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఈమెకు ఇవ్వొచ్చు!

Priyanka Chopra : ప్రపంచ స్థాయి అవార్డుకు ప్రియాంక చోప్రా ఎంపిక..గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఈమెకు ఇవ్వొచ్చు!

Jhanvi Kapoor : పెళ్ళైన అబ్బాయితో జాన్వీ కపూర్ షికార్లు..సంచలనంగా మారిన లేటెస్ట్ ఫోటోలు!

Jhanvi Kapoor : పెళ్ళైన అబ్బాయితో జాన్వీ కపూర్ షికార్లు..సంచలనంగా మారిన లేటెస్ట్ ఫోటోలు!

Court Movie VS Chhaava Movie : చావా’ ని వెనక్కి నెత్తిన ‘కోర్ట్’..బ్రహ్మరథం పడుతున్న హిందీ ఆడియన్స్!

Court Movie VS Chhaava Movie : చావా’ ని వెనక్కి నెత్తిన ‘కోర్ట్’..బ్రహ్మరథం పడుతున్న హిందీ ఆడియన్స్!

Chhaava Movie : మరో చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పిన ‘చావా’..10 వ వారం వచ్చిన వసూళ్లు ఎంతంటే!

Chhaava Movie : మరో చారిత్రాత్మక రికార్డుని నెలకొల్పిన ‘చావా’..10 వ వారం వచ్చిన వసూళ్లు ఎంతంటే!

Jaat Movie : జాట్’ మొదటి వారం వసూళ్లు..ఆ ప్రాంతాల్లో ‘పుష్ప 2’ అవుట్!

Jaat Movie : జాట్’ మొదటి వారం వసూళ్లు..ఆ ప్రాంతాల్లో ‘పుష్ప 2’ అవుట్!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.