spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story: 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ‘క’ సినిమాతో డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం ఆ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచాడు. ఇక ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో యూత్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. అలాంటి హీరో ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూట గట్టుకొని ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్ ప్రేక్షకులందరిని మెప్పించినప్పటికి సెకండాఫ్ విషయంలోనే ఈ సినిమా కొంతవరకు తడబడిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏంటంటే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఉన్నాయి. అది రియాలిస్టిక్ గా అనిపించకపోవడం ప్రేక్షకుడి దాన్ని ఓన్ చేసుకోకపోవడం వల్ల ఈ సినిమా రియాల్టీకి కొంచెం దూరంగా ఉందని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికైతే ఈ సినిమాలో అదే మైనస్ గా మారిందని ఫస్టాఫ్ అయితే సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని సెకండాఫ్ కి వచ్చేసరికి ఆత్మ తో సినిమాను నడిపించడం అనేది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదని దాని వల్లనే డీలాపడిపోయిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఏదేమైనా కూడా మొదటి రోజు సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇలాగే ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ ని రాబట్టినట్టయితే మాత్రం సినిమాకి మంచి వసూళ్లు వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

హీరోయిన్ గా చేసిన గౌరీ ప్రియ నటన కూడా ఈ సినిమా చాలా వరకు ప్లస్ అయింది. ఆమెకు చాలా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రాబోయే సినిమాలతో కూడా ఆమె మంచి క్యారెక్టర్ లను ఎంచుకొని సినిమాలను చేస్తే బాగుంటుందని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper