https://oktelugu.com/

Character Artists: హీరోయిన్ల కంటే ఎక్కువగా చూపించే ఆంటీలు వీరే..

Character Artists: మన తెలుగు సినిమాల్లో ఏ నటీనటుడికైనా ప్రతిభ ఉంటే రాణిస్తారు. హీరో, హీరోయిన్ కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా దూసుకుపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అత్తగా.. తల్లిగా.. అక్కగా పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో వారే ప్రధానంగా నిలిచి సినిమా సక్సెస్ లో కీలకంగా మారారు. అయితే ఒకప్పుడు ఇలాంటి పాత్రలో ఏజ్ బార్ అయిన వారిని పెట్టేవారు. కానీ అందంగా, నాజుగ్గా ఉన్నవారే ఆంటీలుగా నటిస్తున్నారు. […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : October 20, 2022 / 09:06 AM IST
    Follow us on

    Character Artists: మన తెలుగు సినిమాల్లో ఏ నటీనటుడికైనా ప్రతిభ ఉంటే రాణిస్తారు. హీరో, హీరోయిన్ కాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా దూసుకుపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అత్తగా.. తల్లిగా.. అక్కగా పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాల్లో వారే ప్రధానంగా నిలిచి సినిమా సక్సెస్ లో కీలకంగా మారారు. అయితే ఒకప్పుడు ఇలాంటి పాత్రలో ఏజ్ బార్ అయిన వారిని పెట్టేవారు. కానీ అందంగా, నాజుగ్గా ఉన్నవారే ఆంటీలుగా నటిస్తున్నారు. అంతేకాదు హీరోయిన్ కు మించి బ్యూటీనెస్ మెయింటేన్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఒకడుగు ముందుకేసి అందాలను ఆరబోసి యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో హీరోయిన్ కంటే వీరే ఎక్కువ చూపిస్తున్నారని చర్చలు పెట్టుకుంటున్నారు.

    పవిత్రా లోకేశ్:
    ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన కన్నడ భామ నేటి సినిమాల్లో అత్తగా, తల్లిగా నటిస్తోంది. అయితే ఇప్పుడు సినిమాల్లో కాస్త సాంప్రదాయంగా కనిపించినా ఈమెకు చెందిన ఒకప్పటి బికినీ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అప్పటి కంటే ఇప్పుడే పవిత్రా చాలా హాట్ గా కనిపిస్తోంది. హీరోయిన్ కు తల్లి పాత్రలో కనిపించినా.. హీరోయిన్ ని మించిన అందం అమె సొంతం.

    Pavitra Lokesh

    ప్రగతి:
    సినిమాల్లో చూస్తే అమాయకమైన స్త్రీగా కనిపిస్తుంది ప్రగతి. కానీ రియల్ ఆమెను చూస్తే గూస్ బంప్సే. ఆమె ఎక్సర్ సైజ్ చేస్తూ అందాలు ఆరబోసిన ఫొటోలు ఇప్పటికీ వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా డ్యాన్స్ లోనూ ప్రగతి ముందే ఉంటుంది. ఒక హీరోయిన్ కున్న లక్షణాలన్నీ ప్రగతిలో కనిపిస్తాయ. కాస్త ఏజ్ ఉంది.. కానీ లేకుండా హీరోయిన్లకు పోటీ నిచ్చేది.

    Pragathi

    సురేఖావాణి:
    ఇటీవల తనకు అవకాశాల్లేవంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేఖా వాణి కూడా బ్యూటీనెస్ మెయింటేన్ చేస్తుంది. సరైన ఆహారం తీసుకుంటూ అందాన్ని కాపాడుకుంటుంది. హీరోయిన్ రేంజ్ లో అందంగా ఉండడంతో ఎక్కువగా అక్క పాత్రల్లోనే కనిపిస్తోంది. అయితే రియల్ గా మాత్రం హాట్ హాట్ డ్రెస్సుల్లో సురేఖావాణి కనిపించి యూత్ మతి పోగొడుతుంది.

    Sureka

    శైలజాప్రియ:
    ఈమె కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అందంగా కనిపిస్తూ చక్కగా నటించడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. సందర్భాన్ని భట్టి శైలజా ప్రియా అందాలను ఆరబోయడంలో వెనుకాడదనే చెప్పాలి.

    Shailaja Priya

    అనసూయ:
    యాంకర్ నుంచి సినిమాల్లో బిజీగా మారిన ఈమె ఐటెం సాంగ్స్ లో కూడా అలరించింది. ఈ క్రమంలో హీరోయిన్ కంటే ఎక్కువే అందాలను చూపించి ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది. ఈమె నటించే సినిమాల్లో ఎక్కువ సేపు కనిపించకపోయినా ఉన్నవరకు హాట్ నటిగా కనిపిస్తూ ఉంటుంది.

    Anasuya Bharadwaj

    రేష్మ పసుపులేటి:
    సైడ్ పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తోంది ఈ అమ్మడు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఈ క్రమంలో రేష్మ హాట్ హాట్ డ్రెస్సులు వేసి యూత్ ను రెచ్చగొడుతుంది. ఓ సినిమాలో హీరోయిన్ గా చేసినా అందులోనూ బోల్డ్ గా కనిపించి అందరి దృష్టి ఆకర్షించింది.

    Reshma Pasupuleti

    Recommended Video:

    Tags