Homeఎంటర్టైన్మెంట్Celebrities Ready For Second Marriage: మొద‌టి భార్య‌తో విడిపోయి రెండో పెండ్లికి రెడీ అవుతున్న...

Celebrities Ready For Second Marriage: మొద‌టి భార్య‌తో విడిపోయి రెండో పెండ్లికి రెడీ అవుతున్న హీరోలు వీరే

Celebrities Ready For Second Marriage: ఒక‌ప్పుడు పెండ్లి అంటే చాలా విలువ ఇచ్చే వారు. అది సినిమా సెల్ర‌బిటీల విష‌యంలో కూడా ఇలాగే ఉండేది. కానీ ఇప్ప‌టి సెల‌బ్రిటీలు చాలా త్వ‌ర‌గా ప్రేమ‌లో ప‌డి పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారు. అంతే స్పీడుగా విడాకులు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇలా విడిపోయి రెండో పెండ్లి కోసం చాలా మంది సెల‌బ్రిటీలు ఎదురు చూస్తున్నారు. వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందులో బాలీవుడ్‌కు చెందిన వారే ఎక్కువ ఉన్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరో అలాగే డైరెక్ట‌ర్ అయిన ప‌ర్హాన్ అక్త‌ర్ మొద‌టి భార్య‌తో విడిపోయారు. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్‌కు సిద్ధం అయ్యాడు. ఆయ‌న ప్రేయ‌సి షిబా దండేక‌ర్‌తో ప్రేమలో ఉన్న అక్త‌ర్‌.. మూడు ముళ్లు వేసి త‌న జీవితంలోకి ఆహ్వానించాడు. అలాగే హీరోయిన్ మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ లు కూడా ఇదే బాట‌లో ఉన్నారు.

Celebrities Ready For Second Marriage
farhan akhtar

ఇప్ప‌టికే వీరిద్ద‌రి స‌హ‌జీవ‌నం గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త‌న‌కంటే ప‌దేండ్లు చిన్న వాడితో మ‌లైకా ఎఫైర్ పెట్టుకోవ‌డం ఏంట‌ని అంతా అంటున్నారు. అయినా వారు మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు కూడా త్వ‌ర‌లోనే పెండ్లి చేసుకుంటార‌నే వార్త‌లు అయితే వ‌స్తున్నాయి. ఇక మ‌లైకా మొద‌టి భ‌ర్త‌, స‌ల్మాన్ ఖాన్ త‌మ్ముడు అర్బాజ్‌ఖాన్ కూడా జార్జియా ఆండ్రియాతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడంట‌.

Also Read: ఏపీలో భీమ్లానాయ‌క్ షో వేయ‌లేక థియేట‌ర్ల మూసివేత‌.. అస‌లు కార‌ణాలు ఇవే

 

Celebrities Ready For Second Marriage
arjun_kapoor_malaika_arora

ఈ జంట కూడా త్వ‌ర‌లోనే పెండ్లి పీట‌లు ఎక్క‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇక స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కూడా త‌న మొద‌టి భార్య‌తో విడాకుల త‌ర్వాత‌.. ఇప్పుడు యంగ్ హీరోయిన్ స‌భా ఆజాద్‌తో ల‌వ్‌లో ఉన్నాడంట‌. వీరిద్ద‌రూ క‌లిసి తిరుగుతున్నారు. కాగా హృతిక్ కంటే స‌భా ఆజాద్ దాదాపు 17 ఏండ్లు చిన్న‌ది. ఇక టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో అయిన నాగ‌చైత‌న్య ఇప్ప‌టికే స‌మంత‌కు విడాకులు ఇచ్చేశాడు. అయితే అత‌నికి త్వ‌ర‌లోనే పెండ్లి చేయాల‌ని నాగార్జున అనుకుంటున్నారంట‌. వైజాగ్‌కు చెందిన ఓ సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన కుటుంబానికి చెందిన అమ్మాయితో చైతూ పెండ్లి ఉండ‌బోతోంద‌ని అంటున్నారు.

Celebrities Ready For Second Marriage
Hrithik Roshan

Also Read:  ఆయన ట్రాక్ రికార్డ్  ఎన్టీఆర్, ఏఎన్నార్ లకి కూడా లేదు ! 

Bheemla Nayak 2nd Day Collections Report || Beemla Nayak Public Talk || Pawan Kalyan || Rana

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version