spot_img
Homeఎంటర్టైన్మెంట్మ‌హేష్ వాట్సాప్ డీపీ.. అలియా వాల్ పేప‌ర్ అది!

మ‌హేష్ వాట్సాప్ డీపీ.. అలియా వాల్ పేప‌ర్ అది!

Celebrities Mobile Wallpapers
సెల‌బ్రిటీలందు.. సినిమా సెల‌బ్రిటీలు వేర‌యా అని ఖ‌చ్చితంగా అనొచ్చు. అద్దాల మేడ‌ల్లో రంగుల బొమ్మ‌లుగా అల‌రించే సినీ తార‌ల‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యం కూడా జనానికి ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది. అందుకే.. తెలియ‌ని ఏ చిన్న విష‌య‌మైనా ఎంతో క్యూరియాసిటీతో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. సినిమాల గురించే అభిమానుల‌కు ఎంతో ఆస‌క్తి ఉంటుంది. ఇక‌, వారి ప‌ర్స‌న్ లైఫ్ గురించి ఇంకెలా ఉంటుందీ? వారికుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నింటి గురించీ తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే.. వారి ఫోన్ గురించి, అందులోని విశేషాల గురించితై మరింత ఆసక్తిని ప్రదర్శిస్తారు. మ‌రి, వాటి గురించి తెలుసుకుందామా?

బాలీవుడ్ బ్యూటీ, తెలుగు తెర ‘సీత’ అలియా భట్ ఫోన్ వాల్ పేపర్ గా ప్రియుడు ర‌ణ్ బీర్ క‌పూర్ ను హత్తుకున్న ఫొటో ఉంటుంది. ఈ ఫొటో చూసిన వారు.. వీళ్లిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అని అనుకుంటున్నారు.

ఇక‌, ఆర్ ఎక్స్‌100 తో యూత్ స్టార్ గా మారిపోయిన హీరో కార్తికేయ వాల్ పేప‌ర్ గా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫొటో ఉంది. ఏదో సంద‌ర్భంలో దిగిన ఫొటోనే త‌న వాల్ పేప‌ర్ గా పెట్టుకున్నాడు కార్తికేయ‌.

మెగా కోడ‌లు ఉపాస‌న మేక‌ప్ రూమ్ లో సితార‌తో దిగిన క్యూట్ ఫొటో ఉంది. త‌మ‌న్నా మేక‌ప్ రూమ్ లో అభిమానులు ఇచ్చిన ఫొటో ఫ్రేమ్ ను గోడ‌కు వేళాడ‌దీసి ఉంది.

ఇక‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంటాక్ట్ లిస్టులో చిరంజీవి పేరు ఏమ‌ని పెట్టుకున్నాడో తెలుసా? Chiranjeevi Pvt అని మెగాస్టార్ పేరు సేవ్ చేసుకున్నాడు నాగ్‌.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మాత్రం త‌న‌ డీపీలో సింహాన్ని పెట్టుకోవ‌డం గ‌మనార్హం. వైల్డ్ డాగ్ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా నాగార్జున ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేయ‌డంతో.. ప్రిన్స్ డీపీ ఏంటో అంద‌రికీ తెలిసిపోయింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version