Nani career growth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక యంగ్ హీరో గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న నానీ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…ఇక యంగ్ హీరోలు మాత్రం చల్ మంది కొత్త డైరెక్టర్లతో మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పటికి అవేవి వాళ్ళకి మంచి గుర్తింపును అయితే తీసుకురావడం లేదు…నాని లాంటి యంగ్ హీరో సైతం భారీ ఎత్తున సినిమాలు చేయడానికి సన్నాహాలైతే చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘శ్రీకాంత్ ఓదెల’ (Srikanth Odela) దర్శకత్వంలో చేస్తున్న ప్యారడైజ్ (Paradaise) సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చాలామంది యంగ్ హీరోలు ఆయనతో పోటీ పడదామని చూస్తున్నప్పటికి వాళ్లేవ్వరికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే నాని వరుసగా మంచి సబ్జెక్టులను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన దసర (Dasara), హాయ్ నాన్న(Hai Nanna) సరిపోదా శనివారం (Saripodha Shanivaram) లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక దాంతో పాటుగా హిట్ 3 సినిమాతో నాలుగో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం విశేషం…
Also Read: ఈసారైనా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నోరు విప్పుతాడా?
ఇక ప్యారడైజ్ సినిమాతో మాస్ హీరోగా మారిపోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఈ సినిమా గ్లింప్స్ తోనే ఒక వండర్ ని క్రియేట్ చేసింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా హై రేంజ్ లో ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో ఆయన సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…యంగ్ హీరోలందరు అతనితో పొడి పడాలని చూసిన వాళ్లకు సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. కానీ నాని(Nani) మాత్రం డిఫరెంట్ జానెర్స్ లో సినిమాలను చేస్తు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
Also Read: చిరంజీవి గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వాలంటే ఎలాంటి కండిషన్స్ పెడుతాడో తెలుసా..?
చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ఇక మిగతా హీరోలకు తనకు తేడా ఏంటంటే కొంతమంది రెమ్యూనరేషన్ కోసం ఇష్టమొచ్చిన సినిమాలను చేస్తున్నారు. మరి కొంతమంది కథలను ఎంచుకోవడం లో ఫెయిల్ అవుతున్నారు…కానీ నాని ఈ రెండు విషయాల్లో చాలా క్లారిటీ గా ఉంటూ ముందుకు సాగుతున్నాడు…