spot_img
Homeఎంటర్టైన్మెంట్Business Men: పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిజినెస్ మెన్’.. అప్పటి కలెక్షన్స్ చూస్తే..!

Business Men: పదేళ్లు పూర్తి చేసుకున్న ‘బిజినెస్ మెన్’.. అప్పటి కలెక్షన్స్ చూస్తే..!

Business Men: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’, గుణశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమాలు ముందువరుసలో నిలుస్తాయి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. వీరి కాంబినేషన్ ను ‘బిజినెస్ మెన్’  మరోసారి రిపీట్ చేసింది. ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగరాయడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Mahesh Babu
Mahesh Babu

ఒకసారి పదేళ్ల వెనక్కి వెళితే.. ‘బిజినెస్ మెన్’ చేసే సమయంలో ఒక పెద్ద సినిమా తీయాలంటే దాదాపు ఎనిమిది నెలల సమయం పట్టేది. అయితే వాటిన్నింటిని పూరి జగన్మాథ్ బ్రేక్ చేశాడు. కేవలం రెండున్నర నెలల్లోనే(74రోజులు) పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకున్నాడు. 2012లో సంక్రాంతి కానుకగా రిలీజైన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ఏపీ, తెలంగాణలో ఈ మూవీకి 35.37కోట్ల షేర్ రాగా 50కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.85కోట్లు రాగా, ప్రపంచ వ్యాప్తంగా 41.22 కోట్ల షేర్ వచ్చింది. అప్పట్లో ఈ కలెక్షన్స్ రికార్డే. ఈ మూవీకి కేవలం 11రోజుల్లోనే థమన్ బ్రాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

తన జీవితం ఫాస్టెస్ సినిమా ఇదేనంటూ మ్యూజిక్ డైరక్టర్ థమన్ తన ట్వీటర్లో వెల్లడించారు. ‘బిజినెస్’ మెన్ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘బిజినెస్ మెన్’ ఇప్పటికే యంగ్ గానే ఉన్నారని.. పూరి డైరెక్షన్ కు 5 స్టార్స్ అంటూ కితాబిచ్చాడు. ఈ మూవీకి మ్యూజిక్ అందించడం వంద మీటర్ల రేసు లాంటిదని థమన్ చెప్పుకొచ్చాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Oktelugu Epaper
Exit mobile version