Homeఎంటర్టైన్మెంట్బోయపాటి దర్శకత్వంలో మరో వారసుడు !

బోయపాటి దర్శకత్వంలో మరో వారసుడు !

తెలుగు సినీపరిశ్రమలో చాలామంది స్టార్ ప్రొడ్యుసర్లు తమ వారసులను హీరోలుగా నిలబెట్టడానికి సర్వస్వము కోల్పోయిన మహామహులే ఉన్నారు. సినిమా అంటే అంతే మరి. రంగుల ప్రపంచంలో హరివిల్లులా వెలిగిపోయిన వారు కూడా.. చివరిరోజుల్లో అమావాస్యలోని చంద్రుడినిలా కంటికి కనిపించకుండా చీకట్లో కలిసిపోతారు. అయినా వారుసల రాక మాత్రం ఆగట్లేదు. చివరకు యాంకర్ల వారసులు కూడాహీరోలు అయిపోతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ మరి ఆ లెక్కన వందల కోట్లు పెట్టి సినిమా చేస్తోన్న భారీ […]

Boyapati Srinu
తెలుగు సినీపరిశ్రమలో చాలామంది స్టార్ ప్రొడ్యుసర్లు తమ వారసులను హీరోలుగా నిలబెట్టడానికి సర్వస్వము కోల్పోయిన మహామహులే ఉన్నారు. సినిమా అంటే అంతే మరి. రంగుల ప్రపంచంలో హరివిల్లులా వెలిగిపోయిన వారు కూడా.. చివరిరోజుల్లో అమావాస్యలోని చంద్రుడినిలా కంటికి కనిపించకుండా చీకట్లో కలిసిపోతారు. అయినా వారుసల రాక మాత్రం ఆగట్లేదు. చివరకు యాంకర్ల వారసులు కూడాహీరోలు అయిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

మరి ఆ లెక్కన వందల కోట్లు పెట్టి సినిమా చేస్తోన్న భారీ నిర్మాత తనయుడు హీరో అయితే తప్పేముంది ? అందుకే ప్రముఖ ప్రొడ్యూసర్ దానయ్య కూడా తన కుమారుడుని హీరోని చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే యాక్టింగ్ కోర్సులు కూడా దానయ్య కుమారుడు పూర్తి చేసుకుని.. హీరో అనిపించుకోవడానికి తహతహలాడుతున్నాడు. పాపం ఆయనగారిని హీరోని చేయాలంటే ఓ మంచి డైరెక్టర్ కావాలి. ఎవ్వరు ఉన్నారా అంటే.. స్టార్ డైరెక్టర్లు ఎవరూ కనిపించడం లేదు.

Also Read:రాజశేఖర్ ఆరోగ్యంపై స్పందించిన జీవిత..ఏమన్నారంటే?

కానీ భారీ మొత్తం ఇస్తే సినిమా చేసి పెట్టడానికి బోయపాటి శ్రీను ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అందుకే బోయపాటిని దానయ్య లైన్ లో పెట్టాడు. అడ్వాన్స్ కూడా భారీగానే ఇచ్చాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేద్దామని దానయ్య భద్ర సినిమా చూసినప్పుడే నిర్ణయించుకున్నారట. కొత్త హీరోలను పరిచయం చేయడంలో బోయపాటికి పెద్దగా అనుభవం లేకపోయినా.. బాగానే హ్యాండిల్ చేస్తాడనే పేరు ఉంది. అందుకే దానయ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా బోయపాటి అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper