https://oktelugu.com/

Janhvi Kapoor: ఆ పువ్వు కూడా అడ్డు లేకుంటే పరిస్థితి ఏంటీ? హాట్ క్లీవేజ్ షోతో జాన్వీ కపూర్ రచ్చ!

అందులోనూ సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవిలది బెస్ట్ కాంబినేషన్. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. వారి వారసులు ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటిస్తున్నారంటే ఆడియన్స్ కొత్త అనుభూతి ఫీల్ అవుతారు. అలాగే ఆమెను సౌత్ కి తీసుకు రావాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది. దర్శకుడు కొరటాల అది సాకారం చేశారు. దేవర మూవీ విజయం సాధిస్తే జాన్వీకి సౌత్ లో మంచి అవకాశాలు దక్కుతాయి.

Written By: , Updated On : June 30, 2023 / 05:52 PM IST
Janhvi Kapoor

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీ కపూర్ పరిశ్రమలో అడుగుపెట్టి ఆరేళ్ళు అవుతుంది. చెప్పాలంటే అమ్మడుకి భారీ కమర్షియల్ హిట్ పడలేదు. శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి బాలీవుడ్ లో స్టార్స్ పక్కన ఛాన్స్ రాలేదు. ఆమె ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వచ్చారు. ఫస్ట్ టైం ఆమెకు ఎన్టీఆర్ వంటి స్టార్ ఆఫర్ ఇచ్చారు. ఇందుకు అనేక సమీకరణాలు కారణమయ్యాయి. కేవలం శ్రీదేవి కూతురనే గుర్తింపు జాన్వీకి దేవర ఆఫర్ వచ్చేలా చేసింది. శ్రీదేవి అంటే సౌత్ ఇండియా ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది. ఆమె కూతురు హీరోయిన్ గా చేయడం ప్రచారం కల్పించే అంశం.

అందులోనూ సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవిలది బెస్ట్ కాంబినేషన్. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. వారి వారసులు ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటిస్తున్నారంటే ఆడియన్స్ కొత్త అనుభూతి ఫీల్ అవుతారు. అలాగే ఆమెను సౌత్ కి తీసుకు రావాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది. దర్శకుడు కొరటాల అది సాకారం చేశారు. దేవర మూవీ విజయం సాధిస్తే జాన్వీకి సౌత్ లో మంచి అవకాశాలు దక్కుతాయి.

సౌత్ స్టార్స్ ఆమె వెంటపడే అవకాశం లేకపోలేదు. ఇక బాలీవుడ్ ని దాటేసిన సౌత్ ఇండియా స్టార్స్ కి భారీ రెమ్యూనరేషన్స్ ఇస్తుంది. కాబట్టి తెలుగులో టాప్ స్టార్స్ తో ఛాన్స్ వస్తే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకోవచ్చు. దేవర మూవీ నుండి జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. లంగా ఓణీలో జాన్వీ భిన్నమైన అవతార్ లో దర్శనమిచ్చింది.

దేవర షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి జాన్వీ రూ. 5 కోట్లు వరకు తీసుకున్నారని సమాచారం. సినిమా ఆఫర్స్, వాటి ఫలితాలు ఎలా ఉన్నా? మోడల్ గా జాన్వీ దూసుకుపోతుంది. బ్రాండ్ ప్రొమోషన్స్ ద్వారా కోట్లు సంపాదిస్తుంది. ఇంస్టాగ్రామ్ లో జాన్వీ గ్లామరస్ ఫోటో షూట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా లోదుస్తులు లేకుండా క్లీవేజ్ అందాలతో గుండెల్లో సెగలు రేపింది. జాన్వీ బోల్డ్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.