Bigg Boss OTT Telugu: తెలుగు ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్మెంట్ చేసేందుకు కు బిగ్ బాస్ ఓ టి టి లో వస్తున్న సంగతి తెలిసిందే. టెలివిజన్కు అయితే కొన్ని సెన్సార్ రూల్స్ ఉంటాయి కానీ ఓటు అలాంటివి ఏమీ ఉండకపోవడంతో మరింత బోర్డు కంటెంట్ను ఇచ్చేందుకు కంటెస్టెంట్స్ రెడీ అవుతున్నారు. అయితే మొదటి రోజు కొంచెం అటు ఇటు గా సాగినా.. రెండో రోజు నుంచి మాత్రం ఆటలు రసవత్తరంగా సాగుతున్నాయి.

బిగ్బాస్ అభిమానులు కోరుకున్నట్టుగానే సరికొత్త టాస్క్ లు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇక్కడే కొన్ని అభ్యంతరకర టాస్క్ లు కూడా తెరమీదకు రావడంతో విమర్శలు వస్తున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో స్టిక్కర్లు అందించాలనే టాస్క్ మీద నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ గేమ్లో చాలెంజర్ కామ వారియర్స్ నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురు గేమ్ ఆడారు.
Also Read: నాయీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మోహన్ బాబు.. ఈసారి ఏమవుతుందో ?
ఇందులో అమ్మాయిల మీద అబ్బాయి లు తప్పుగా తాకే అవకాశం కూడా ఉంది. ఎక్కువ స్టిక్కర్లు అతికించి చాలనే తాపత్రయంలో కొంత బలంగా స్టిక్కర్లను అతికించే అవకాశం కూడా ఉంటుంది. పైగా ఎలిమినేట్ నుంచి తప్పించుకోవాలంటే కెప్టెన్సీ కోసం ఇలా చేసే ఆస్కారం ఉంది. ఇక గేమ్ మధ్యలో బింధు మాధవి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసింది.
అఖిల్ కలగజేసుకోవడంతో.. నటరాజ్ మాస్టర్ వచ్చి తోలు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. బిగ్ బాస్‌లో టాస్క్ లు కంటెస్టెంట్స్ మధ్యలో చిచ్చు రేపేందుకు చేస్తున్నారిన తెలుస్తోంది. కానీ ఇవే హద్దులు మీరిపోతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరి రెండో రోజునాడే ఇలాంటి టాస్క్ పెట్టారంటే.. రాబోయే రోజుల్లో ఇంతకు మించి ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.
Also Read: భీమ్లానాయక్ లో పిచ్చెక్కిస్తున్న త్రివిక్రమ్ డైలాగులు ఇవే.. ఎన్నాళ్లకు గురూజీ..!
[…] Also Read: అమ్మాయిలను తప్పుగా తాకే విధంగా బిగ… […]
[…] Bigg Boss OTT: డిస్నీ హాట్ స్టార్ లో అట్టహాసంగా ప్రారంభైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ముందు నుండి వివాదాలు, లవ్ స్టోరీలతో సాగే బిగ్ బాస్ ఇప్పుడు 24X7 లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా.. కంటెంస్టెంట్ల గురించి ఒకరికొరకు గుసగుసలాడటం మామూలే. ఇదే తరహాలో ముమైత్ ఖాన్ గురించి బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించే అఖిల్ సార్థక్ మరియు కొత్తగా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన స్రవంతిలు చాటుగా మాట్లాడుకోవడం కనిపించింది. […]
[…] Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, సాయిపల్లవి, ప్రియమణి నటించారు. అయితే, ఈ సినిమా విడుదలపై తాజాగా రానా క్లారిటీ ఇచ్చాడు. ‘ఒకటి, రెండ్రోజుల్లో సినిమా ప్రివ్యూ చూడబోతున్నాను. ఓ మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి, అతి త్వరలో సినిమా విడుదల చేస్తాం’ అని రానా చెప్పుకొచ్చాడు. […]