Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Bigg boss ott 3 armaan malik cozy with second wife kritika malik after lights turned off video viral

Bigg Boss OTT 3: బిగ్ బాస్ హౌస్ లో టెంప్ట్ అయిన జంట.. లైంగిక వాంఛ తీర్చుకుంటూ కెమెరా కంటికి చిక్కిన కంటెస్టెంట్స్, వీడియో వైరల్!

Bigg Boss OTT 3: బిగ్ బాస్ షోలో కండక్ట్ చేసే టాస్క్స్, గేమ్స్ కూడా వివాదాస్పదంగా ఉంటాయి. యంగ్ బాయ్స్, గర్ల్స్ మధ్య రొమాన్స్, లవ్ స్టోరీలు సర్వసాధారణం. బిగ్ బాస్ కంటెంట్ ఇండియన్ కల్చర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. నయా జనరేషన్స్ ఆలోచనా విధానం మార్చేస్తుందనే ఆందోళనలు ఉన్నాయి.

Written By: S.Reddy , Updated On : July 15, 2024 / 04:30 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Bigg Boss Ott 3 Armaan Malik Cozy With Second Wife Kritika Malik After Lights Turned Off Video Viral

Armaan Malik cozy with second wife Kritika Malik

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Bigg Boss OTT 3: బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామం ఇది. ఓ జంట అర్ధరాత్రి లైంగిక చర్యకు పాల్పడ్డారు. ఈ వీడియో బయటకు రావడంతో ఇండస్ట్రీ షేక్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఎక్కడో బ్రిటన్ లో మొదలైన బిగ్ బ్రదర్ షోకి ప్రతి రూపమే ఇండియన్ బిగ్ బాస్. చాలా ఏళ్ల క్రితం ప్రసారమైన బిగ్ బ్రదర్ షోలో నటి శిల్పా శెట్టి కంటెస్ట్ చేసింది. మరొక లేడీ కంటెస్టెంట్ జేడ్ గూడీ శిల్పా శెట్టి మీద జాత్యాహంకార కామెంట్స్ చేయడం వివాదాస్పదం అయ్యింది. బిగ్ బ్రదర్ విన్నర్ గా శిల్పా శెట్టి నిలిచింది. బిగ్ బ్రదర్ షో స్ఫూర్తితో ఇండియాలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్ కి శిల్పా శెట్టి హోస్ట్ గా చేయడం విశేషం.

హిందీలో సక్సెస్ కావడంతో ప్రాంతీయ భాషలకు బిగ్ బాస్ పాకింది. బిగ్ బాస్ రియాలిటీ షోకి విపరీతమైన ఆదరణ లభించింది. అన్ని భాషల్లో బిగ్ బాస్ టాప్ రేటెడ్ షో. మొదట్లో ఆడియన్స్ తికమకపడ్డారు. షోలో మజా అర్థం అయ్యాక అడిక్ట్ అయ్యారు. మరోవైపు బిగ్ బాస్ షోపై విపరీతమైన నెగిటివిటీ ఉంది. సాంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలను నాలుగు గోడల మధ్య ఉంచడం సరికాదని అంటున్నారు.

బిగ్ బాస్ షోలో కండక్ట్ చేసే టాస్క్స్, గేమ్స్ కూడా వివాదాస్పదంగా ఉంటాయి. యంగ్ బాయ్స్, గర్ల్స్ మధ్య రొమాన్స్, లవ్ స్టోరీలు సర్వసాధారణం. బిగ్ బాస్ కంటెంట్ ఇండియన్ కల్చర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. నయా జనరేషన్స్ ఆలోచనా విధానం మార్చేస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. కోర్టులో కేసులు వేసినా, నిరసనలు తెలిపినా.. బిగ్ బాస్ షోని ఆపలేకపోతున్నారు.

బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో ఓ కంటెస్టెంట్ కి ప్రెగ్నెన్సీ టెస్ట్ జరగడం పతాక శీర్షికలకు ఎక్కింది. నటి అంకిత లోఖండే భర్త విక్కీ జైన్ తో పాటు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసింది. హౌస్లో అడుగుపెట్టిన నెల రోజులకు అంకిత అస్వస్థతకు గురయ్యారు. మెడికల్ రూమ్ కి తీసుకెళ్లిన సిబ్బంది ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అంకిత భర్తతో చెప్పి ఆందోళన చెందింది. దానితో విషయం బయటకు పొక్కింది.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లైంగిక చర్యలకు పాల్పడతారా? హౌస్లో ఇలాంటివి జరుగుతాయా? అనే అనుమానాలు ఉండగా.. తాజా పరిణామంతో పూర్తి స్పష్టత వచ్చింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 లో కంటెస్టెంట్ చేస్తున్న ఓ జంట లైంగిక వాంఛలు తీర్చుకున్నారని సోషల్ మీడియా టాక్. దీనికి సంబంధించిన వీడియో సంచలనం రేపుతోంది. ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు.

అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ మాలిక్ ఎలిమినేట్ అయ్యింది. మరో భార్య కృత్తిక మాలిక్ హౌస్లో ఉన్నారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక వీరు లైంగిక చర్యకు పాల్పడినట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షో పై మరింత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నెటిజెన్స్ ఈ వీడియో వైరల్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ గత రెండు సీజన్స్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గ ఉన్నాడు. ఈసారి అనిల్ కపూర్ ఆ బాధ్యత తీసుకున్నాడు. అర్మాన్ మాలిక్ పై హోస్ట్ అనిల్ కపూర్ ఎలాంటి చర్య తీసుకుంటాడో చూడాలి…

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: Bigg boss ott 3 armaan malik cozy with second wife kritika malik after lights turned off video viral

Tags
  • Armaan Malik
  • Bigg Boss OTT 3
  • Kritika Malik
  • Telugu news
  • Viral Video
Follow OkTelugu on WhatsApp

Related News

Stunning sets of Raja Saab: అబ్బురపరుస్తున్న’రాజా సాబ్’ సెట్స్..ఇది కదా గ్రాండియర్ అంటే..వైరల్ అవుతున్న వీడియో!

Stunning sets of Raja Saab: అబ్బురపరుస్తున్న’రాజా సాబ్’ సెట్స్..ఇది కదా గ్రాండియర్ అంటే..వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: తుపాకీ తీసి ఏకంగా గురిపెట్టింది.. ఏవరమ్మా నువ్వు.. వీడియో

Viral Video: తుపాకీ తీసి ఏకంగా గురిపెట్టింది.. ఏవరమ్మా నువ్వు.. వీడియో

Noida Viral Video: అందరూ చూస్తుండగా.. బైక్ పై ఆ పని.. తిక్క కుదిర్చిన పోలీసులు.. వైరల్ వీడియో

Noida Viral Video: అందరూ చూస్తుండగా.. బైక్ పై ఆ పని.. తిక్క కుదిర్చిన పోలీసులు.. వైరల్ వీడియో

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Nexa Evergreen fraud case: ఇద్దరు అన్నదమ్ములు.. 2,700 కోట్లు నొక్కేశారు…

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Malla Reddy Latest Viral Video: మల్లారెడ్డితో అట్లుంటది మరి.. వైరల్ వీడియో

Meghalaya Honeymoon Case Latest Updates: మేఘాలయ హనీమూన్ కేసులో.. సంచలన వీడియో..

Meghalaya Honeymoon Case Latest Updates: మేఘాలయ హనీమూన్ కేసులో.. సంచలన వీడియో..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.